Helicopter Crash” హెలికాప్టర్ కుప్పకూలిన ఘటన: ఉత్తరాఖండ్‌లో 7 మంది దుర్మరణం

 Helicopter Crash”    ఉత్తరాఖండ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో డెహ్రాడూన్ నుండి కేదార్‌నాథ్ వైపు ప్రయాణిస్తున్న ఒక ప్రైవేట్ హెలికాప్టర్ గౌరీకుంద్ సమీప అటవీ ప్రాంతంలో కుప్పకూలింది.
ఆర్యన్ అనే ప్రైవేట్ సంస్థకు చెందిన ఈ హెలికాప్టర్‌లో మొత్తం 7 మంది ప్రయాణికులు ఉన్నారు.

హెలికాప్టర్‌లో ఉన్నవారు:

  • పైలెట్ కెప్టెన్ రాజ్బీర్ సింగ్

  • మహారాష్ట్రకు చెందిన కాశి (2), శ్రద్ధా రాజ్ కుమార్

  • ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వినోద్ దేవి (66), త్రిష్టి సింగ్ (19)

  • గుజరాత్‌కు చెందిన రాజ్ కుమార్ సురేష్ (41)

  • ఉత్తరాఖండ్‌కు చెందిన విక్రమ్ రావత్

బద్రీనాథ్-కేదార్‌నాథ్ టెంపుల్స్ కమిటీకి చెందిన ఒక ఉద్యోగి మాట్లాడుతూ, అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసమైన స్థితిలో కనిపించింది అని తెలిపారు. దురదృష్టవశాత్తు, ఈ ప్రమాదం నుంచి ఎవరూ బ్రతికే అవకాశం లేదని అధికారులు పేర్కొన్నారు.

ప్రస్తుతానికి సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మరిన్ని వివరాలు అధికారికంగా వెలుబడాల్సి ఉంది.

Darkpyro 3 Compartments Stainless Steel Lunch Box
మీ పిల్లల స్కూల్ లంచ్‌కి లేదా ఆఫీస్‌కి ఇది బెస్ట్ చాయిస్!

100% లీక్ ప్రూఫ్
️ ప్యాక్ చేసిన ఆహారం వేడి & తాజాగా ఉంటుందీ
ఫుడ్ గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్
సులభంగా బ్యాగ్‌లో వేసుకోగలిగేది
750ml సామర్థ్యం – ఒక్క ప్యాక్, మూడు కంటైనర్లు!

పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ పర్ఫెక్ట్ ‍‍
సురక్షితమైన, ఆరోగ్యకరమైన జీవితం కోసం ఒక్క మంచి ఆహార పెట్టె

Colour: Blue
️ Now available – Pack of 1
https://amzn.to/43XhHpW లింక్‌పై క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *