Lions-club” శంకరపట్నం, కరీంనగర్: లయన్స్ క్లబ్ ఆఫ్ భగత్ నగర్ 13వ ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ శుక్రవారం బృందావన్ గార్డెన్ లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్స్టాలేషన్ ఆఫీసర్ లయన్ మోర బద్రేశం హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, “కరీంనగర్ పట్టణంలో లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయం. కొత్త నాయకత్వం ప్రజాసేవను మరింత బలోపేతం చేస్తుందని” అన్నారు.
కొత్త కమిటీ సభ్యులు:
-
అధ్యక్షుడు: శ్రీగిరి శ్రీనివాస్
-
సెక్రటరీ: చౌడమల వీరస్వామి
-
ట్రెజరర్: మామిడాల రమణ
ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు ఘనంగా సన్మానం కూడా నిర్వహించారు.
ప్రధాన అతిథులు & హాజరైన వారు:
-
ప్రోగ్రాం చైర్మన్ పర్న్
-
జిల్లా కోఆర్డినేటర్ చింతపూవు రవీందర్
-
ఆర్సి కొల్లు జితేందర్
-
జిల్లా కేబినెట్ ట్రెజరర్ గాలి పెళ్లి వెంకట్
-
జడ్సి సిరిపురం ప్రసాద్
-
మోంగని వెంకన్న, ఎడ్ల మల్లేశం
-
జయానంద్, బొద్దుల సత్యనారాయణ
-
బివి రత్నం, రవికిరణ్, ఆంజనేయులు
-
తన్నీరు వెంకటేశ్వరరావు, సత్యం పటేల్ తదితరులు
