Lions-club”లయన్స్ క్లబ్ ఆఫ్ భగత్ నగర్ 13వ ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ ఘనంగా నిర్వహణ

Lions-club” శంకరపట్నం, కరీంనగర్: లయన్స్ క్లబ్ ఆఫ్ భగత్ నగర్ 13వ ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ శుక్రవారం బృందావన్ గార్డెన్ లో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్స్టాలేషన్ ఆఫీసర్ లయన్ మోర బద్రేశం హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, “కరీంనగర్ పట్టణంలో లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయం. కొత్త నాయకత్వం ప్రజాసేవను మరింత బలోపేతం చేస్తుందని” అన్నారు.

కొత్త కమిటీ సభ్యులు:

  • అధ్యక్షుడు: శ్రీగిరి శ్రీనివాస్

  • సెక్రటరీ: చౌడమల వీరస్వామి

  • ట్రెజరర్: మామిడాల రమణ

ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు ఘనంగా సన్మానం కూడా నిర్వహించారు.

ప్రధాన అతిథులు & హాజరైన వారు:

  • ప్రోగ్రాం చైర్మన్ పర్న్

  • జిల్లా కోఆర్డినేటర్ చింతపూవు రవీందర్

  • ఆర్‌సి కొల్లు జితేందర్

  • జిల్లా కేబినెట్ ట్రెజరర్ గాలి పెళ్లి వెంకట్

  • జడ్‌సి సిరిపురం ప్రసాద్

  • మోంగని వెంకన్న, ఎడ్ల మల్లేశం

  • జయానంద్, బొద్దుల సత్యనారాయణ

  • బివి రత్నం, రవికిరణ్, ఆంజనేయులు

  • తన్నీరు వెంకటేశ్వరరావు, సత్యం పటేల్ తదితరులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *