Mandal Medical Officers” పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత..

Mandal Medical Officers”  సీజనల్ వ్యాధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ…
డాక్టర్ శ్రావణి, డాక్టర్ శ్రావణ్ కుమార్…
శంకరపట్నం :డిసి ప్రతినిధి:
పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరి పాటిస్తూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని మండల వైద్య అధికారులు శ్రావణి, శ్రావణ్ కుమార్ మండల ప్రజలకు సూచించారు. శుక్రవారం కలెక్టర్ ఉత్తర్వుల మేరకు మెట్ పల్లి, తాడికల్ గ్రామాల్లో గల అంగన్వాడి కేంద్రాల్లో మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డాక్టర్ శ్రావణ్ కుమార్ , డాక్టర్ శ్రావణి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు సీజనల్ వ్యాధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అనారోగ్యానికి గురైన సందర్భంలో సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో కార్పొరేట్ వైద్య సేవలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. మహిళల ఆరోగ్యం కోసం ప్రభుత్వాలు మహిళా ఆరోగ్య సేవలను ప్రభుత్వ వైద్యశాల నిర్వహించడం జరుగుతుందని మహిళలు, ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకొని, ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని పెంచడం జరుగుతుందని అర్హులైన ప్రతి ఒక్కరూ అంగన్వాడీ సేవలను వినియోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో పల్లె దావకాన డాక్టర్ మనోచిత్ర, హెల్త్ సూపర్వైజర్ అనిల్, సరోజినీ దేవి, అంగన్వాడి సూపర్వైజర్లు అరుణ ,పద్మ, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు మహిళలు, గర్భిణీ స్త్రీలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

 

శుభ కార్యాల అందానికి శోభాయమాన అలంకరణ!

పూజా గది, గణేశ్ చతుర్థి, నవరాత్రి, శ్రీకృష్ణ జన్మాష్టమి, దీపావ‌ళి,
వంటి పర్వదినాల్లో మన గృహాన్ని అలంకరించేందుకు ఇప్పుడు కొత్త అద్భుతం!

✨ Divyakosh Lotus Hanging – 6 పీసెస్ – 16 అంగుళాలు
డోర్ హ్యాంగింగ్స్, వాల్ డెకోరేషన్ – హస్తకళతో తయారు చేసిన భారతీయ శిల్పకళకు ప్రతిరూపం!
Amazon’s Choice | ⭐ 4.3 రేటింగ్ | 900+ సంతృప్తి చెందిన ఖాతాదారులు
MRP ₹1583 → ఇప్పుడు కేవలం ₹475 (70% తగ్గింపు‼️)

ప్యాక్ లో: 6 పీసెస్, ప్రతి ఒక్కటి 16 అంగుళాల సైజ్ లో
ఇంటి అలంకరణకి, దేవాలయ మంటపాలకి, ఫెస్టివల్ డెకోరేషన్ కి పర్ఫెక్ట్!

ఇప్పుడు ఆర్డర్ చేయండి https://amzn.to/3UBQO6Rలింక్ పై క్లిక్ చేయండి..

️ ఈ దీపావళి మీరు చేసే అలంకరణ, అందరినీ ఆకట్టుకుంటుంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *