Fire Accident” బాగ్దాద్, ఇరాక్:
ఈస్టర్న్ ఇరాక్‌లోని అల్-కూత్ నగరంలో ఓ ప్రముఖ హైపర్ మార్కెట్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 60 మంది ప్రాణాలు కోల్పోయారు, ఇంకా 11 మంది గల్లంతయ్యారు అని స్థానిక ఆరోగ్యశాఖ మరియు పోలీస్ వర్గాలు ధృవీకరించాయి.
Narzo 80 Pro 5G ” రియల్‌మీ గేమింగ్‌కి కొత్త డెఫినిషన్!
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోల్లో, ఐదు అంతస్తుల భవనం మంటల్లో చిక్కుకొని పూర్తిగా దగ్ధమవుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించారు.
అలాగే, ఒక ఆరోగ్యశాఖ అధికారి తెలిపిన వివరాల ప్రకారం, “మేము ఇప్పటి వరకు గుర్తించిన 59 మృతదేహాల జాబితా తయారు చేసాం. కానీ ఒక మృతదేహం తీవ్రంగా కాలిపోవడం వల్ల గుర్తించడం చాలా క్లిష్టంగా మారింది” అన్నారు.
ఘటన స్థలంలో ఇంకా కొంతమంది మృతదేహాలు శిధిలాల మధ్య ఉన్న అవకాశం ఉంది అని మరో నగర అధికారి అలి అల్-మయాహీ తెలిపారు.
ఈ అగ్నిప్రమాదానికి కారణం ఇంకా స్పష్టంగా తేలకపోయినప్పటికీ, ప్రాంత గవర్నర్ మాట్లాడుతూ, “48 గంటల్లోపుగా ప్రాథమిక విచారణ నివేదికను విడుదల చేస్తాం” అని చెప్పారు. అదేవిధంగా, “బిల్డింగ్ యజమానిపై మరియు మాల్ నిర్వహకులపై చట్టపరమైన చర్యలు ప్రారంభించాం” అని కూడా వెల్లడించారు.
Mass Casualty Fire
Fifty people have been killed and several others injured after a large fire broke out at a hypermarket shopping mall #MCI #Fire pic.twitter.com/FHJ0FvQfwx
— OSINTSITREP (@OSINT_SITREP) July 17, 2025
బంపర్ ఆఫర్!
పానసొనిక్ 10W LED బ్యాటన్ (Pack of 4)
ఇప్పుడు కేవలం ₹549కే!
39% డిస్కౌంట్
కూల్ డే వైట్ లైట్ ✨
ఎనర్జీ సేవింగ్ | నమ్మకమైన బ్రాండ్
ఇంత తక్కువ ధరలో అంత మంచి క్వాలిటీ!
తడాపట్టి లైట్ మార్చేయండి!
#పానసొనిక్ #LEDలైట్స్ #హోమ్‌డీల్ #సేవింగ్
అమెజాన్‌లో కొనుగోలు కోసం https://amzn.to/3GJquo0లింక్ పై క్లిక్ చేయండి..
