Robbery in Gold Shop” ప‌ట్ట‌ప‌గ‌లే బంగారం షాప్‌లో దోపిడీ.. సీసీ కెమెరాల్లో వీడియో రికార్డు..

Robbery in Gold Shop"

Robbery in Gold Shop”  హైద‌రాబాద్‌లో ప‌ట్ట‌ప‌గలే యూపీ, బీహార్‌, త‌ర‌హాలో ఓ బంగారం దుకాణంలో దోపిడీ జ‌రిగింది. ముఖానికి మాస్క్‌లు తొడుకున్న ఇద్ద‌రు దుండ‌గులు ఓ బంగారం దుకాణంలోకి చొర‌బ‌డ్డారు. ముందుగా ఒక‌రు క‌స్ట‌మ‌ర్‌లా దుకాణం లోప‌లికి వ‌చ్చాడు. త‌న వెంట తెచ్చుకున్న క‌త్తిని తీసి య‌జ‌మానిని, అందులో ఉన్న మ‌రొక‌రి వ్య‌క్తిని బెదిరింపుల‌కు దిగారు. అంతటితో ఆగ‌కుండా కౌంట‌ర్‌లోకి దూకి యాజమాని మెడ‌పై క‌త్తిపెట్టి భ‌యాందోళ‌న‌కు గురిచేశారు. ఇంత‌లో మరో ముసుగు ఉన్న వ్య‌క్తి లోప‌లికి వ‌చ్చి బంగారు ఆభ‌ర‌ణాలు సంచిలో వేసుకోవ‌డం సీసీ కెమెరాల్లో స్ప‌ష్టంగా క‌నవ‌డుతోంది. షాప్ య‌జ‌మానిని కింద‌ప‌డేసి సంచి తీసుకుని ద‌ర్జాగా బ‌య‌ట‌కు వెళ్ల‌డం వీడియో లో క‌న్పిస్తుంది.

 

ఇవి కూడా చ‌దవండి

YS Sharmila” మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఇన్నాళ్లు గుడ్డిగుర్రాల పండ్లు తోమిన‌ట్టః వైఎస్ ష‌ర్మిల

Harish Rao Pressmeet” రేవంత్ రాజీనామా చేయ్‌.. నేను ముఖ్య‌మంత్రిన‌యి చేసిచూపిస్తా.. మాజీ మంత్రి హరీశ్ రావు

కానిస్టేబుల్ వేలు కొరికిన వ్య‌క్తి.. వీడియో వైర‌ల్

Raghunandan rao” టైంపాస్ వ‌ద్దు.. యాక్ష‌న్ కావాలి: మాజీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న‌ర్‌రావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *