Tirupati Leopard” బైక్ వెళ్తుంటే చిరుత దాడి తిరుప‌తిలో ఘ‌ట‌న.. వీడియో

Tirupati Leopard” తిరుపతి లోని అలిపిరి ప్రాంతంలో తాజాగా ఒక భయానక ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయాల్లో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తులపై చిరుతపులి దాడికి ప్రయత్నించింది. అయితే బైక్ వేగంగా వెళ్తుండ‌డంతో ప్ర‌యాణికుల‌కు ఏం జ‌ర‌గ‌లేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియోలో ఏముంది?
ఒక కారులో ఉన్న డ్యాష్‌క్యామ్ ఈ దృశ్యాలను రికార్డు చేసింది. వీడియోలో అడవి నుండి రోడ్డుపైకి ఊహించని రీతిలో ఒక చిరుతపులి బైక్‌పై ఎటాక్ చేసింది. కానీ బైక్ న‌డిపే వ్య‌క్తి చాక‌చ‌క్యంగా వ్వ‌వ‌హ‌రించ‌డంతో ప్రమాదం నుండి తప్పించుకున్నారు.
ఈ ఘటన అలిపిరి నుంచి చెర్లపల్లి వెళ్తుండగా చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

 

 

చిన్న స్క్రీన్… గొప్ప అనుభవం!
Hisense E7Q 43” 4K QLED TV వచ్చేసింది!

✨ QLED డిస్ప్లే – రంగుల పండుగ
Dolby Vision + Dolby Atmos – సినిమా ఫీల్
వెడల్పైన Viewing Angle + AI Picture Engine
️ గేమింగ్ కి స్పెషల్ – Low latency mode
Built-in Google Assistant & Chromecast

Model: 43E7Q – స్టైలిష్ బ్లాక్ కలర్!

Budget లో Best QLED TV – Hisense Trust!

108cm స్టన్నింగ్ విజువల్స్ కోసం ఇది బెస్ట్ ఛాయిస్!

అమెజాన్‌లో కొనుగోలు కోసం https://amzn.to/4f8Em7Lలింక్ పై క్లిక్ చేయండి

Hisense”   స్మార్ట్ టీవీ సమీక్ష – ధరకు మించిన ప్రదర్శన!

Sony Bravia” సోనీ BRAVIA 5 55 అంగుళాల 4K మినీ LED గూగుల్ టీవీ – సమగ్ర విశ్లేషణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *