Driver Less Tractor” డ్రైవ‌ర్ లేకుండా లేకుండా ప‌రుగులు పెట్టిన ట్రాక్ట‌ర్ .. త‌యారు చేసింది సాధార‌ణ రైతే వీడియో వైర‌ల్

 

ప్ర‌పంచంలో ఎన్నో ఆవిష్క‌ర‌ణ‌లు జ‌ర‌గుతుంటాయి. . కొన్ని అబ్బుర పరుస్తాయి. ప్ర‌పంచ కుబేరుడు డ్రైవ‌ర్ లేని కార్ల‌ను రోడ్ల‌పై ప‌రుగులు పెట్టించాల‌ని ఎంతో ఖ‌ర్చు పెట్టి ఆదిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. కానీ ఇండియాలోని ఓ సాధార‌ణ రైతు డ్రైవ‌ర్ లేకుండా న‌డిచే ట్రాక్ట‌ర్‌ను త‌యారు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది. ఈ వీడియోలో ప‌ల్లెటూర్లో ని వీధుల్లో ట్రాక్ట‌ర్ ప‌రుగులు పెడుతున్న‌ట్టు క‌న్పిస్తోంది. ట్రాక్ట‌ర్‌ను త‌యారు చేసిన రైతు దాని వెన‌కాలే రావ‌డం మ‌నం చూడొచ్చు. ఆగ్రామ‌స్తులు ఈ ట్రాక్ట‌ర్‌ను చూసి ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారు. త‌మ సెల్ఫోన్ల‌లో అద్బుత వీడియోను రికార్డు చేసుకున్నారు.

 

రాఖీ అంటే బంధం.. కాదు కదా, ప్రేమ, విశ్వాసం,

ఈ రాఖీ పండుగ రోజున,
తమ్ముడికి మాత్రమే కాకుండా మన వదినకు కూడా
ఒక ప్రత్యేక గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారా?

CraftVatika నుండి వచ్చిన
కుందన్ రాఖీ సెట్స్‌తో పాటు
“King Bhaiya – Queen Bhabhi” మగ్స్ గిఫ్ట్ కాంబో తో
ఈ రాఖీ ని మరింత ప్రత్యేకంగా మార్చండి! ☕

ఒక మంచి బంధానికి గుర్తుగా…
ప్రేమను వ్యక్తీకరించే ఒక చిన్న ప్రయత్నంగా…
ఈ రాఖీ సెట్స్ తో మీ భయ్-వదిన హృదయాలు గెలవండి!

ఈ సంవత్సరం రాఖీకి ఒక కొత్త అర్థం ఇవ్వండి…
ప్రేమ, గౌరవం, నవ్వుల గిఫ్ట్‌తో!

https://amzn.to/4mdsK5X లింక్ పై క్లిక్ చేయండి.. అమెజాన్‌లో బుక్ చేయండి..

 

Sony Bravia” సోనీ BRAVIA 5 55 అంగుళాల 4K మినీ LED గూగుల్ టీవీ – సమగ్ర విశ్లేషణ

Hisense”   స్మార్ట్ టీవీ సమీక్ష – ధరకు మించిన ప్రదర్శన!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *