Pm Kisan Funds” పీఎం కిసాన్ నిధుల విడుదల పట్ల హర్షం వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు..

Pm Kisan Funds”  పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నిధులు విడుదల చేసిన నేపథ్యంలో, బీజేపీ మండల అధ్యక్షుడు ఎనుగుల అనిల్ హర్షం వ్యక్తం చేశారు. శనివారం రైతుల ఖాతాలలో నేరుగా నిధులు జమ చేయడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

శంకరపట్నం డిసిపి ప్రతినిధిగా ఉన్న అనిల్ మాట్లాడుతూ, “దేశానికి రక్షణగా నిలిచే జవాన్‌కు, దేశానికి అన్నం పెట్టే కిసాన్‌కు బీజేపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది,” అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కేశవపట్నంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని మల్లన్న నాయకులు, రైతులు వీక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్ నిధులను విడుదల చేసిన ఈ కాన్ఫరెన్స్‌లో రాష్ట్రం మొత్తం రైతులు భాగస్వాములయ్యారు.

అనంతరం బీజేపీ నాయకులు రైతులతో కలిసి మిఠాయిలు పంచుతూ ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. రైతుల అభ్యున్నతికోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు చేపడుతోందని అధ్యక్షుడు అనిల్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఓ వెంకటేష్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి, నాయకులు దాసారపు నరేందర్, కొయ్యడ అశోక్, రాసమల్ల శ్రీనివాస్, కనకం సాగర్, మందాడి జగ్గారెడ్డి, బిజిలి సారయ్య, పడాల వెంకటలక్ష్మి, గూళ్ళ రాజు, బొజ్జ సాయి ప్రకాష్, రమణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఏఈఓలు, వివిధ గ్రామాల రైతులు, స్థానిక బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇంట్లో ఆరోగ్యకరమైన భోజనం కోసం సూపర్ కిచెన్ గ్యాడ్జెట్!

️ ఇందస్ వాలీ క్యాస్ట్ ఐరన్ తవా
చపాతీలు, దోసెలు ఇక సులభం + రుచికరంగా!
100% స్వచ్ఛమైన & టాక్సిన్-ఫ్రీ
ఉచితంగా వస్తున్న వుడ్ స్పాటులాతో పాటు
నేచురల్ నాన్-స్టిక్ – ఎలాంటి కోటింగ్ అవసరం లేదు
⚡ ఇండక్షన్ ఫ్రెండ్లీ కూడా!
Size: 27.6cm / 10.8 inch
⚖️ బరువు: 2.8kg – గట్టి & స్ట్రాంగ్

ఆరోగ్యకరమైన వంట కోసం, ఇప్పుడే ట్రై చేయండి!
అమెజాన్‌లో కొనుగోలు కోసం https://amzn.to/4m0I5an లింక్ ను క్లిక్ చేయండి..

 

 

boAt Aavante Prime 5.1 – 2025 లాంచ్!
500W పవర్‌ఫుల్ సౌండ్ – ఇంటి లోపల థియేటర్ లా ఫీల్!

Dolby Atmos – 3D Surround Experience
5.1 Channel:
➡️ వయర్డ్ Subwoofer + వయర్డ్ Satellites
బ్లూటూత్, AUX, USB – మల్టీ-కంపాటిబిలిటీ
స్టైలిష్ “Premium Black” డిజైన్
నూతన 2025 మోడల్ – ట్రెండ్ సెట్టర్!

హోమ్ థియేటర్ అనుభూతి ఇప్పుడు నీ ఇంట్లోనే!
వీడియోలు, పాటలు, గేమ్స్ – అంతా అనుభూతి!
అమెజాన్‌లో కొనుగోలు కోసం  https://amzn.to/3IUFGznలింక్ పై క్లిక్ చేయండి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *