Bengaluru” ఈ లేఖ చ‌దివే స‌మ‌యానికి నేను స్వ‌ర్గంలో ఉంటా.. 14 బాలుడి విషాద గాథ‌

Bengaluru”  చిన్నారులు వెబ్ సీరిస్‌ల‌కు, ఓటీట‌ల‌కు అలవాటుప‌డుతున్నారు. కానీ కొంద‌రు వాటికే బానిస అవుతున్నారు. అందులో లీల‌మైపోయి ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. అటువంటి ఘ‌ట‌నే బెంగుళూరులో చోటు చేసుకుంది. బెంగుళూరుకు చెందిన మ్యూజిషియన్ గణేష్, సింగర్ సవిత దంపతుల కొడుకు గంగాధర్(14) గంగాధ‌ర్ అనే “డెత్ నోట్ష అనే జ‌ప‌నీస్ వెబ్ సిరీస్ చూశాడు. అందులో హీరో బొమ్మ‌ను గోడ‌పై గీశాడు. హీరో ద‌గ్గ‌రుడే మ్యాజిక్ బుక్‌లో ఎవ‌రిపేరు రాస్తే వారు చ‌నిపోతుంటారు. ఈ వెబ్ సీరిస్ కు అడిక్ట్ అయిన గంగాధ‌ర్ హీరో చేష్ట‌ల్ని న‌మ్మి ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. బాలుడు చ‌నిపోయే ముందు ఓ లేఖ రాశాడు. ఆ లేఖ‌లో “నేను వెళ్లే సమయం ఆసన్నమైంది..మీరు ఈ లేఖ చదివే సమయానికి నేను స్వర్గంలో ఉంటా” అంటూ సూసైడ్ నోట్ రాసి బాలుడు టార్ స్ట్రింగ్‌తో ఉరివేసుకున్నాడు.

ఒక చిన్న సందేశం – “మరణం పరిష్కారం కాదు”
ఈ ఘటన మనందరికీ గుర్తుచేసేది ఒకటి — బాధనుంచి తప్పించుకునేందుకు మరణం మార్గం కాదు. ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంది. పిల్లలు చెప్పే చిన్న మాటకు స్పందించండి. వారు చెప్పే అసంపూర్ణమైన విషయాల వెనుక మానసిక భారం ఉన్నట్టు కనుగొనండి.

తుదగా…
గంగాధర్ ఇక లేడు. కానీ అతని లేఖలోని పదాలు, మనల్ని ఆలోచింపజేసేలా ఉన్నాయి.
“నేను వెళ్లే సమయం ఆసన్నమైంది…” అని చెప్పిన అతని మాటల వెనుక ఉన్న ఆత్మవేదనను అర్థం చేసుకోవాలి.

 

శ్రీకృష్ణ జన్మాష్టమి స్పెషల్!
మనం ప్రేమించే కృష్ణుడిలా మన బిడ్డను తయారుచేయండి!
✨ కృష్ణ మల, ముకుట్, బంసురి, మోర్ పంఖ్—all in one combo!
MRP ₹250 Limited Time Deal ₹139 మాత్రమే!
#1 Most Gifted in Kids’ Dress-Up!
ఇప్పుడే ఆర్డర్ చేయండి – Janmashtami కి స్పెషల్ గిఫ్ట్

️ Visit: Kaku Fancy Dresses Store
Free Delivery & Great Savings

https://amzn.to/45sQn3N లింక్ పై క్లిక్ చేయండి..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *