Aituc”
ఏఐటియుసి జిల్లా కార్యదర్శి సమ్మయ్య..
శంకరపట్నం: డిసీ ప్రతినిధి:
కార్మికుల సంఘం అయినా సీఐటీయూ సభ్యత్వం తీసుకున్న కొంతమంది కార్మికులు ఏఐటియుసి కార్మిక సంఘంలో గురువారం చేరినట్లు ఏఐటియుసి కరీంనగర్ జిల్లా కార్యదర్శి, పిట్టల సమ్మయ్య తెలిపారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామంలోని, పవన నిర్మాణ కార్మిక సంఘం, పాలేరుల సంఘం కు చెందిన సుమారుగా 63 మంది సీఐటీయూ కార్మిక సంఘంలో వీడి ఏఐటీయూసీ కార్మిక సంఘంలో చేరగా సంఘం పార్టీ కండువాలు కప్పి గ్రామంలో ఏఐటీయూసీ జెండా నిర్మాణం చేపట్టి జెండాను ఆవిష్కరణ చేసి పార్టీలోకి ఆహ్వానించినట్లు సమ్మయ్య పేర్కొన్నారు. ఆధ్వర్యంలో కార్మికులకు కర్షకులకు బీమా పథకం, వైద్య సేవలను అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని, సంఘం గుర్తింపు పొందిన ప్రతి కార్మికునికి అండగా ఉంటుందని సమ్మయ్య వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచులు తాటికొండ సదానంద చారి, కాటం వెంకట రమణారెడ్డి, శంకరపట్నం మండల పరిషత్ మాజీ వైస్ ఎంపీపీ మోతే ఎల్లారెడ్డి, గ్రామ మాజీ ఉపసర్పంచ్ అడితం కుమార్, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రేగుల కుమార్, పిఓసి జిల్లా కోశాధికారి గోదారి లక్ష్మణ్, కన్నాపూర్ భవన నర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు రెడ్డి సంపత్, ఉపాధ్యక్షులు నూనె లింగయ్య, కార్యదర్శి జంపాల శ్రీనివాస్, పాలేరుల సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడు ఆడితం రమేష్, కోశాధికారి రెడ్డి సంపత్, భవన నిర్మాణ, పాలేరుల సంఘం దేవనూరి కొమరయ్య, ఎలకపల్లి సమ్మయ్య, తాళ్లపల్లి కుమార్, మేడ వేణి శ్రీనివాస్ రెడ్డి రాజు, నూనె సంపత్, మూతి వెంకటయ్య, మహేందర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

పూజా గదికి పావనత కలిగించే కర్టెన్స్ !
️ TheYaYaCafe®️ Lord Ganesha Curtains
4 x 9 అడుగుల తెరలు | ప్రత్యేక గణేశ ముద్రణ
వినాయక చవితి, దీపావళికి గిఫ్ట్‌గా సూపర్ ఐడియా!
ఇప్పుడు ₹1,199 కి – 52% తగ్గింపు!
⭐ 3.4★ రేటింగ్ | అందం + ఆధ్యాత్మికత!
మీరు చూసేవాళ్లూ దేవుడిని చూస్తున్నారు!
ఆర్డర్ చేయండి & పూజా గదిని శోభయమానం చేయండి!
https://amzn.to/3JgPZOs లింక్ పై క్లిక్ చేయండి..
