Bjp Hargar” శంకరపట్నం: డిసి ప్రతినిధి
హర్ ఘర్ తిరంగా యాత్ర బిజెపి పార్టీ మండల శాఖ అధ్యక్షుడు ఏనుగుల అనిల్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడారు కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలం కేంద్రంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా హర్ ఘర్ తిరంగా అభియాన్ 2025 ర్యాలీని జాతీయ జెండాలతో బిజెపి పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో హర్గర్ తిరంగా యాత్ర లో భాగంగా ర్యాలీ నిర్వహించినట్లు అనిల్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు కొమురయ్య, జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి, నాయకులు జంగ జైపాల్, దాసారపు నరేందర్, కొయ్యడ అశోక్, రాసమల్ల శ్రీనివాస్, కనకం సాగర్, బిజిలి సారయ్య, మందాడి జగ్గారెడ్డి, అంతం రాజిరెడ్డి, పెసరి వీరార్జున్, దాసరి సంపత్, నిమ్మశెట్టి సంపత్ రావు, గూళ్ళ రాజు, బొజ్జ సాయి ప్రకాష్, తోట అనీల్, అరవింద్, కొమ్ము సాగర్, కనకం కూమర్, వీరయ్య, పావురాల రమేష్ లతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
