Tuesday , 25 June 2024
Breaking News

పెగ్గు మీద పెగ్గులేసి… వేషాలు వేస్తే..ఎత్తిప‌డేసిన ఎద్దు..త‌గిన శాస్తి జ‌రిగిదంటున్న నెటిజ‌న్లు..

మందు బాబుల వీడియోలు అప్ప‌డ‌ప్పడ‌ప్పుడు వైర‌ల్ అవుతుంటాయి. మందేసి చేసే వింత విచిత్రాలు ఎన్నో..విచిత్రాల‌కు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంలాయి. అటువంటిదే ఈ వీడియో. . ఓ వ్య‌క్తి ఐదు పెగ్గులేసి ఓ ఎద్దు కొమ్ములను ప‌ట్టుకోబోయాడు. దాని ముందు డ్యాన్స్ చేస్తూ తిక్క వేశాలు వేశాడు. దీంతో ఎద్దుకు తిక్క‌లేసి ఎత్తిప‌డేసింది. క‌డుపులో కొమ్ములు బ‌లంగా తాక‌డంతో బాధ‌తో ప‌క్క‌కు వెళ్లాడు. దీనిపై నెటిజ‌న్లు కామెంట్లు చేశారు. త‌గిన శాస్తి జ‌రిగింద‌ని ఒక‌రు, ఇండియాలో మందుబాబులు అంతే అని మ‌రొకరు కామెట్ చేశారు.

 

About Dc Telugu

Check Also

Viral video

Viral video” స‌ముద్రంలో ఇరుక్కున్న థార్స్‌… రీల్స్ కోస‌మేనా..?  వైర‌ల్ వీడియో

Viral video” ఈ మ‌ధ్య యువ‌త రీల్స్ కోసం ఎంత‌టి సాహసాలకైనా వెనుకాడ‌డం లేదు. మొన్న పూణేలోని ఓ ఎత్త‌యిన …

Video viral

Video viral” ఇదేం స్టంట్‌రా నాయనా… నెత్తిమీద గ్యాస్ సిలిండ‌ర్లు.. వీడియో వైర‌ల్

Video viral” రీల్స్ చేయ‌డం… ఫేమ‌స్ అవ‌డం.. ఇదే ఇప్పుడు న‌డుస్తున్న ట్రెండ్‌.. సాధార‌ణంగా కొన్ని ప‌నులు చేయ‌డానికి కొంత …

tribal women

tribal women” ఆదివాసి మ‌హిళ‌పై దాడి ఘ‌ట‌న‌లో ఆర్థిక సాయం ప్ర‌కటించిన మంత్రి జూప‌ల్లి

tribal women” నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండ‌లం మొలచింత‌లప‌ల్లి ఆదివాసీ మ‌హిళ‌పై దారుణంగా దాడికి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com