Bjp nayakula Paramarsha”కవ్వంపల్లి నీ పరామర్శించిన బిజెపి నాయకులు..

Bjp nayakula Paramarsha”
శంకరపట్నం డిసి ప్రతినిధి
మానకొండూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ సోదరుడు ఇటీవల మృతి చెందగా బిజెపి నాయకులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్రెడ్డి మాట్లాడారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సోదరుడు రాజేశం ఇటీవల మృతి చెందగా బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కవ్వంపల్లిని పరామర్శించి మృతికి గల కారణానికి తెలుసుకొని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి రాజేశం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించినట్లు వెంకటరెడ్డి తెలిపారు . ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణా రెడ్డి ,బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎనకొండ నాగేశ్వర్రెడ్డి, దండు కొమురయ్య, బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చ కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి ,బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి ,బీజేపీ జిల్లా మోర్చా గుర్రాల వెంకట్ రెడ్డి, మండల అధ్యక్షులు శంకరపట్నం మండలాధ్యక్షుడు ఎనుగుల అనీల్ తదితరులు పాల్గొన్నారు.

 

Camate Arc 2K WiFi స్మార్ట్ సీసీటీవీ కెమేరా
️ Weatherproof | Colored Night Vision | ️ 2-Way Audio

బల్బ్ షేప్‌లో అదిరే సెక్యూరిటీ కెమేరా!
మొబైల్‌లో ఎక్కడినుంచైనా లైవ్ వీక్షణ!
‍‍‍ ఫ్యామిలీతో కెమేరా షేర్ చేసుకోండి
iOS, Android, Windowsకు సపోర్ట్
360° వ్యూ — నో బ్లైండ్ స్పాట్స్
మోషన్ డిటెక్షన్ & లైవ్ అలర్ట్స్
కెమేరా వెంటనే మాట్లాడే Two-Way ఆడియో
256GB SD కార్డ్ సపోర్ట్ — ఎక్కువ రికార్డింగ్

ఇప్పుడే ఆఫర్ ధర: ₹2,599 (48% OFF)

ఇంటికి డెలివరీ, సులభమైన ఇన్‌స్టాలేషన్

కొనాలి అంటే https://amzn.to/3HXnGE6  లింక్ పై క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *