Cpi” సిపిఐ మండల కార్యదర్శి సమ్మయ్య…
శంకరపట్నం: డిసి ప్రతినిధి:
నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో విద్యుత్తు కొరత నిరసనలు అమరులైన అమరులకు ఘన నివాళి అర్పించినట్లు భారత కమ్యూనిస్టు పార్టీ మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య గురువారం తెలిపారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడారు. 2000 సంవత్సరంలో ఆగస్టు 28న తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొరతపై పోరాటం చేస్తున్న తరుణంలో, విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామి రామకృష్ణ లు , హైదరాబాద్ పట్టణంలో జరిగిన పోలీస్ కాల్పుల్లో మరణించిన అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించినట్లు పేర్కొన్నారు. అమరుల కుటుంబాలకు ఆనాటి ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో, ఇప్పుడున్న ప్రభుత్వాలు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం సమ్మయ్య కోరారు. ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి బిల్లింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ యూనియన్ రాష్ట్ర కౌన్సిలర్ సభ్యులు రేగుల కుమార్, కోశాధికారి గోదారి లక్ష్మణ్, పార్టీ కార్యవర్గ సభ్యులు బూర్తుల శ్రీనివాస్, పిట్టల రామస్వామి, మార్కొండ నరసయ్య, సురేష్ కుమార్, మహేందర్ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.

Camate Arc 2K WiFi స్మార్ట్ సీసీటీవీ కెమేరా
️ Weatherproof | Colored Night Vision | ️ 2-Way Audio
బల్బ్ షేప్‌లో అదిరే సెక్యూరిటీ కెమేరా!
మొబైల్‌లో ఎక్కడినుంచైనా లైవ్ వీక్షణ!
ఫ్యామిలీతో కెమేరా షేర్ చేసుకోండి
iOS, Android, Windowsకు సపోర్ట్
360° వ్యూ — నో బ్లైండ్ స్పాట్స్
మోషన్ డిటెక్షన్ & లైవ్ అలర్ట్స్
కెమేరా వెంటనే మాట్లాడే Two-Way ఆడియో
256GB SD కార్డ్ సపోర్ట్ — ఎక్కువ రికార్డింగ్
ఇప్పుడే ఆఫర్ ధర: ₹2,599 (48% OFF)
ఇంటికి డెలివరీ, సులభమైన ఇన్‌స్టాలేషన్
కొనాలి అంటే https://amzn.to/3HXnGE6లింక్ పై క్లిక్ చేయండి..
