నగర్నో-కారాబఖ్ ప్రాంతం కోసం ఆర్మేనియా, అజర్ బైజాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నగర్నో – కారాబఖ్ ప్రాంతం రెండు దేశాల మధ్య వివాదస్పదంగా మారింది. ఈ ప్రాంతంలోని ఆర్మేనియన్లపై అజర్‌బైజాన్ దాడులు దాడులు చేస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న ఆర్మేనియన్లు అక్కడి నుంచి తరలివెళ్తున్నారు. ఇలా వెళ్తున్న క్రమంలో గ్యాస్ స్టేషన్ వద్ద భారీ పేలుడు సంబవించింది. ఈ పేలుడులో 20 మృతి చెందారు. 300 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో మరింత తీవ్ర స్థాయికి వెళ్లనున్నాయి.
Check Also
Patel Cricket League” అద్భుత ప్రదర్శనతో పోరాడిన గంగాధర పటేల్స్ టీం… గేమ్ చేంజర్‌గా నిలిచిన కెప్టెన్ ఘంటా వివేక్ పటేల్..
Patel Cricket League” పటేల్ క్రికెట్ లీగ్ సీజన్-2 విజేతగా నిలిచిన రాయచూర్ జట్టు ముగిసిన పటేల్ క్రికెట్ లీగ్ …