ఇజ్రాయిల్ ప్రభుత్వానికి హమాస్ మిలిటెంట్లకు భీకరపోరు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ యుద్దం పోరాడేందు రిజర్వ్ బలగాలను మళ్లీ సైన్యంలోకి రావాలని ఆదేశించింది. ఈ క్రమంలో ఇజ్రాయిల్లోని ఓ మీడియా సంస్థ లో పనిచేస్తున్న ప్రముఖ జర్నలిస్ట్ హనన్య నఫ్తాలి కూడా సైన్యంలో చేరేందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తన వైఫ్‌కు భావోద్వేగంగా వీడ్కోలు పలికారు. దీనికి సంబంధించిన ఫొటోను ట్విటర్లో షేర్ చేశారు. నాదేశం కోసం పోరాడేందుకు వెళ్తున్నని రాసుకొచ్చారు. కేవలం సరి హద్దు కోసమే కాదు దేశంలోని కుటుంబాల కోసం పోరాడుతున్నా అంటూ తన వైఫ్ ఇండియా నఫ్తాలికి గుడ్‌బై చెప్పారు.
Check Also
OnePlus” వన్ ప్లస్ 13 స్మార్ట్ ఏఐ ఫోన్ 16GB RAM, 512GB స్టోరేజ్
OnePlus ” వనప్లస్ నుంచి భారీ ఫోన్ రిలీజ్ అయ్యింది. వివరాలు చూసుకున్నట్టయితే.. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ మొబైల్ …