బైక్‌పై చేజ్‌.. ఒంటిచేత్తో కాల్పులు.. ఈ వీడియో మీరు చూడండి

ఇజ్రాయిల్‌లో చొర‌బ‌డిన హామాస్ మిలిటెంట్ల‌ను ఇజ్రాయిల్ పోలీసులు ఏరిపారేస్తున్నారు. ఇజ్రాయిల్‌లోని ఓ రోడ్డుపై సినిమా చేజింగ్ లాంటి సీన్ క‌న‌ప‌డింది. ఇజ్రాయిల్ బోర్డ‌ర్‌లో హ‌మాస్ మిలిటెంట్ ను ఓ పోలీస్
అధికారి బైక్‌పై వెంటాడి మ‌ట్టుబెట్టారు. అందుకు సంబంధించిన వీడియోను ఇజ్రాయిల్ పోలీసులు ట్విట‌ర్‌లో షేర్ చేశారు. మిలిటెంట్ వెళ్తున్న కారునుపోలీసులు చేజ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఓ పోలీస్ అధికారి బైక్ ఒంటిచేత్తో కాల్పులు జ‌రిపారు. ఆ వీడియో మీరు చూడండి


ఇవి కూడా చ‌ద‌వండి

డియ‌ర్ వైఫ్ నాదేశం కోసం పోరాడేందుకు వెళ్తున్నా..

భాయ్ అన‌లేద‌ని ఇద్ద‌రి హ‌త్య

ఆర్టీసీ బ‌స్సు ఆటో ఢీ న‌లుగురు మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *