కాంగ్రెస్ ఫ‌స్ట్ లిస్ట్ రిలీజ్.. ఎవరెవ‌రున్నారంటే… ?

రాజ‌కీయ నాయ‌కుల‌తో పాటు తెలంగాణ ప్ర‌జ‌లు ఉత్కంఠ‌త‌తో ఎదురు చూస్తున్న జాబితా రానే వ‌చ్చింది. నోటిఫికేష‌న్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి తెలంగాణా ఓట‌ర్లు ప్ర‌తిప‌క్షాల‌పై బీజేపీ, కాంగ్రెస్ అభ్య‌ర్థుల లిస్ట్ ఎప్పుడొస్తుంద‌ని, ఎవ‌రిరెవ‌రి టికెట్ట్ ద‌క్కుతుంద‌ని ఆస్త‌క్తి గా చూస్తున్నారు. ఈ త‌రుణంలో ఆదివారం ఉద‌యం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థుల జాబితాను విడుద‌ల చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీలు కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, ఇటీవ‌లే బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మైనంప‌ల్లి హ‌న్మంతురావు, ఆయ‌న కుమారునితో పాటు 55 మంది అభ్య‌ర్థ‌ల పేరును ప్ర‌క‌టించారు.

చెరువులో దిగిన ముగ్గురు పారిశుధ్య కార్మికులు మృతి

బందీలుగా ఉన్న పిల్ల‌ల బాగానే చూసుకుంటున్నాం హ‌మాస్ వీడియో విడుద‌ల‌.. మ‌నం ఓడించ‌బోతున్న‌ది వీళ్ల‌నే ఇజ్రాయిల్ కౌంట‌ర్

లారీలో 42 కోట్లు.. బెంగుళూరులో సీజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *