విజయవాడలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుండి గుంటూరు వెళ్లే బస్సు నెహ్రూ బస్టాండ్ నుంచి బయల్దేతుండగా ఒక్కసారిగా ఫ్లాంట్ ఫామ్ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కండక్టర్, మహిళా ప్రయాణికురాలు, రెండున్నరేండ్ల బాబు మృతి చెందారు. ఈ ఘోర ఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. గుంటూరు వెళ్లే ఏపీ సర్వీస్ మెట్రో లగ్జరీ బస్సు కు 12వఫ్లాంట్ ఈ ప్రమాదం జరిగింది. రివర్స్ గేర్ బదులు ఫస్ట్ గేర్ వేయడం లేక బ్రేక్ ఫెయిల్ అవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా. ఇంకా వేరే ఏదైనా కారణం చేత యాక్సిడెంట్ జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.
Check Also
OnePlus” వన్ ప్లస్ 13 స్మార్ట్ ఏఐ ఫోన్ 16GB RAM, 512GB స్టోరేజ్
OnePlus ” వనప్లస్ నుంచి భారీ ఫోన్ రిలీజ్ అయ్యింది. వివరాలు చూసుకున్నట్టయితే.. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ మొబైల్ …