ఈ మధ్యకాలంలో కదులుతున్న రైలులో చిత్ర విచిత్ర పనులు చేయడం కామన్ అయిపోయింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి వైరల్ అవుతున్నాయి… వాటి మీద నెటిజన్లు కూడా బాగా స్పందిస్తున్నారు. ఇటువంటిదే ఒక వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఓ కదులుతున్న రైలులో ఓ యువతి కాస్తా బోల్డ్‌గా డ్యాన్స్ చేస్తోంది. దానిని వీడియో తీశారు. ఆ వీడియోను హెమేంద్ర త్రిపాఠి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. రైలులో ధరలు ఇందుకే పెంచుతున్నారని సున్నితంగా హెచ్చరించారు. ఇక చేష్టలు క్షమించరానివి అని విమర్శిస్తున్నారు.
क्या इसी मुजरे के लिए @RailMinIndia लगातार किराए में बढ़ोतरी कर रहा है। 🤔@AshwiniVaishnaw जी, कुछ तो लिहाज कर लीजिए प्रभु। ट्रेन ने बच्चे, बड़े बूढ़े सभी सफर करते हैं। कल को किसी ने टोक दिया तो महिला आयोग बड़ा मुद्दा बनाएगा। उससे पहले कुछ कायदे कानून जारी करिए। @RailwaySeva pic.twitter.com/Au4TbjafQ9
— Hemendra Tripathi 🇮🇳 (@hemendra_tri) November 27, 2023
ఇవి కూడా చదవండి
బన్నీతో కలసి.. కోరికను బయటపెట్టిన కృతిసనన్
పోలింగ్ నాడు అందరికీ సెలవు … ప్రభుత్వ,ప్రైవేట్ సంస్థలు విధిగా సెలవు ఇవ్వాలి