Thursday , 21 November 2024
Breaking News

అమ్మ‌డానికి, వ‌దిలేయ‌లేని ఏనుగును ఏం చేస్తావ్‌.. ఇంటర్య్వూలో వింత ప్ర‌శ్న

ఉద్యోగం చేయాలంటే ముందుగా ఇంట‌ర్వ్యూకు హాజ‌రు కావాల్సిందే. ఇంట‌ర్వ్యూలో చేసే ప‌నికి సంబంధించి ప్ర‌శ్న‌లు అడుగుతారు. కొన్ని సంద‌ర్భాల్లో ఉద్యోగ అభ్య‌ర్థి తెలివితేట‌లు ప‌రీక్షిస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో వింత ప్ర‌శ్న‌లు అడుగుతారు. అదే కోవలో ఇక్కెడో ప్ర‌శ్న అడిగారు. అమ్ముకోవ‌డానికి వీలులేని, వ‌దిలేయ‌లేని ఏనుగును ఏం చేస్తావ్ అని అడిగారు. @beetagolsh అనే నెటిజ‌న్ ద‌ర‌ఖాస్తు ఫొటోను పోస్ట్ చేశారు. ఈ పోస్టుపై నెటిజ‌న్లు ఫ‌న్నీ కామెంట్లు పెడుతున్నారు. `ఏదైనా సర్కస్ కంపెనీకి అద్దెకు ఇచ్చి డబ్బులు సంపాదిస్తాను ఒక‌రు, `ఫ్రిజ్ తెరిచి లోపల దాస్తాను అని మ‌రొకరు కామెంట్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Nugget (@nugget)

 

ఏడుస్తూ అత్తారింటికి వెళ్తున్న న‌వ వధువు.. ఒక్క‌సారిగా.. వీడియో వైర‌ల్

ఉస్తాద్ ఇస్మార్ట్‌ డబుల్‌ లుక్స్‌ అదుర్స్‌

క‌దులుతున్న రైలులో బోల్డ్ డ్యాన్స్‌… అందుకేనా రేట్లు పెంచేది వీడియో వైర‌ల్

About Dc Telugu

Check Also

21.11.2024 D.C Telugu Morning News

21.11.2024 D.C Telugu Cinema News

Winter Cap

Winter Cap” ఎంతటి చ‌లిలోనైనా మిమ్మల్ని వెచ్చగా ఉంచుతుంది.. కేవ‌లం 99 రూపాయ‌లే..

Winter Cap” గ‌త నాలుగైదు రోజులుగా చ‌లి విప‌రీతంగా పెడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌నిష్ట స్థాయికి ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదవుతున్నాయి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com