ఈ మధ్యన రైళ్లలో ఎన్నో వింత వింత పనులు చూశాం. కానీ ఇక్కడో మంచి పని జరిగింది. మెట్రో ట్రయిన్ వేగంగా వెళ్తోంది. ఈ క్రమంలో అందులో కూర్చున్న ఓ పెద్దావిడ చేతిలో నుంచి మిల్క్ షేక్ జారి కిందపడుతుంది. దీంతో పక్కనున్న యువతి టక్కున లేచి చీదరించుకుటూ పక్కకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో అందులోనే యువకుడి తన టీషర్ట్ విప్పి దానితో కిందపడిన మిల్క్‌షేక్ లిక్కిడ్‌ను క్లీన్ చేస్తాడు. అంతే కాకుండా పెద్దావిడ ఒంటి మీద పడ్డ మిల్క్ షేక్‌ను తుడుస్తాడు. ఆ పెద్దావిడ ఆ యువకుడిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటుంది.ఇదంత గమనించిన మిగితా ప్రయాణికులు అతడిని అభినందిస్తారు. నెటిజన్లు కూడా అతడి మంచి పనిని మెచ్చకుంటున్నారు.
The best gentleman ever.pic.twitter.com/boUOqzEXnk
— Figen (@TheFigen_) November 30, 2023
ఇవి కూడా చదవండి
రక్తపాతమే.. యానిమల్ రివ్యూ
ర్యాష్ డ్రైవింగ్..మహిళ మృతి సీసీ కెమెరాల్లో వీడియో
ఏడుస్తూ అత్తారింటికి వెళ్తున్న నవ వధువు.. ఒక్కసారిగా.. వీడియో వైరల్
మీకష్టం.. మీ శ్రమ వృథా కాలేదు రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్