ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు పెయింట్

మ‌రికొద్ది గంటల్లో ఎన్నిక‌ల ఫలితాలు విడుద‌ల కానున్నాయి. ఈ నేప‌థ్యంలో ఏ పార్టీ వారు ఆపార్టీ త‌మ‌దే గెలుపు అన్న ధీమా వ్య‌క్తం చేస్తున్నాయి. ఇప్ప‌టికే కాంగ్రెస్ మెజారిటీ ఎగ్జిట్ ఫ‌లితాల్లో కాంగ్రెస్ దే గెలుపు అని ప్ర‌క‌టిస్తున్నాయి. మ‌రోవైపు బీఆర్ ఎస్ కూడా ఎక్క‌డా త‌గ్గడం లేదు. సోమ‌వారం మ‌ధ్యాహ్నం కేబినెట్ భేటి ఉంటుంద‌ని సీఎం వ‌ర్గాలు పేర్కొన్నాయి. తాజాగా సీఎం క్యాంప్ ఆఫీస్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు సున్నం (పెయింట్‌) వేస్తున్నారు. దీనిని టీఆర్ ఎస్ పార్టీ లీడ‌ర్ ఒక‌రు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

టీష‌ర్ట్ విప్పి.. మెట్రోలో మంచి ప‌ని.. వీడియో వైర‌ల్

ర‌క్త‌పాత‌మే.. యానిమ‌ల్ రివ్యూ

ర్యాష్‌ డ్రైవింగ్‌..మహిళ మృతి సీసీ కెమెరాల్లో వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *