చిన్నపిల్లలు చేసే పనులు అప్పడప్పుడు నవ్వు తెప్పిస్తాయి.. సరదాగా కూడా అనిపిస్తుంటాయి.. ఎంత కోపంలో ఉన్నా చినపిల్లలను చూసేసరికి మనస్సు హాయిగా అనిపిస్తుంటుంది. అటువంటి వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. విమానంలో అందరూ ఎవరి సీట్లలో వాళ్లు కూర్చున్నారు. ఇంతలో ఓ చిన్నపిల్లవాడు లేచి సీట్లలో ఉన్న వారందిరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ ముందుకు వెళ్తాడు. ఇదంతా వీడియో తీసిన ఒకరు నెట్‌లో పోస్ట్ చేశారు. పిల్లవాడికి వీడియో సోషల్ మీడియా ఫిదా అవుతోంది. ఓ నెటిజన్ నువ్వు దేశానికి అధ్యక్షుడివి అవుతావని కామెంట్ చేశారు.
The future diplomat! ❤️😂pic.twitter.com/wgmBGV1Ew2
— Figen (@TheFigen_) December 5, 2023
ఇంట్లో జారిపడ్డ కేసీఆర్.. యశోదలో చికిత్స..
ఐటీ దాడులు బయట పడ్డ నోట్ల కట్టలు
రేవంత్‌రెడ్డికి అన్ని విధాలు తోడ్పాటు అందిస్తా… ప్రధాని హామి