Brs Party” అసెంబ్లీ ఎన్నికల తరువాత బీఆర్ ఎస్ పార్టీకీ వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే కింది స్థాయి లీడర్లు కొంత మంది బీఆర్ ఎస్ ను వీడుతున్నారు. ఈ తరుణంలో మాజీ మంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ ఎస్ కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలోనే కేసీఆర్ ను కలిసి తన రాజీనామా ను అందిస్తానని ప్రకటించారు. అయితే అసంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ రానప్పటి నుంచి ఆయన కొంత అసంతృప్తితో ఉన్నారు. రాజీనామా అనంతరం కాంగ్రెస్‌లో చేరుతారని సమాచారం..
ఇవి కూడా చదవండి
Anand Mahindra Tweet నేను పెట్టుబడి పెడుతా.. వీటిని తయారు చేయగలరా..? ఆనంద్ మహింద్ర ట్వీట్
Anand Mahindra Tweet నేను పెట్టుబడి పెడుతా.. వీటిని తయారు చేయగలరా..? ఆనంద్ మహింద్ర ట్వీట్