క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేక దంపతుల ఆత్మహత్య

1

క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించ‌లేక దంప‌తుల ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న మేడ్చ‌ల్ జిల్లాలో శ‌నివారం చోటు చేసుకుంది. జిల్లాలోని కీస‌ర కు చెందిన రాగుల సురేష్ కుమార్ (45), భాగ్య (41) వీరిద్దరిదీ ప్రేమ వివాహం కాగా వారికి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. పిల్ల‌ల‌ను సుట్ట‌లింటికి పంపి వారు ఇద్ద‌రు సూసైడ్ చేసుకున్నారు. వ్యాపారంతో పాటు ఇంటి కోసం రూ. 8 లక్షల వరకు క్రెడిట్ కార్ ద్వారా అప్పులు చేశారు. క్రెడిట్ కార్డుకు సంబంధించిన అధికారులు ఇంటికి వచ్చి చుట్టుపక్కల వాళ్ళ ముందు అవమానించేలా మాట్లాడిన‌ట్టు స‌మాచారం. దీంతో మనస్తాపానికి గురై భాగ్య పురుగుల మందు తాగగా సురేష్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

 

 

Mahalaxmi scheme” నూట ప‌దిరూపాలు ఇచ్చి నిల‌బ‌డి పోవాల్నా.. ఓ ప్రయాణికుడి ఆవేద‌న

Fish Viral video ల‌క్షలాది చేప‌లు ఒక్క‌సారిగా.. వీడియో వైర‌ల్

వసంత కవితా సంకలనం ఆవిష్కరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *