Viral Video” బీజీ రోడ్ల‌పై దున్న‌పోతుమీద స‌వారీ.. హెల్మెట్ పెట్టుకుని మ‌రీ..

Viral Video

Viral Video”  సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యేందుకు ఎవ‌రికి తోచిన వీడియోలు వారు చేస్తుంటారు. వ్యూస్ కోసం, లైక్స్ కోసం ఎన్నో తిప్ప‌లు ప‌డుతుంటారు. అయితే సాధార‌ణంగా స‌వారీ గుర్రాల మీద చేస్తుంటారు.ఇక్క‌డ ఒక‌త‌ను దున్న‌పోతుమీద ప‌రుగులు పెడుతున్నారు. (Viral Video)ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది. మొద‌టిసారి బ‌ర్రెమీద నుంచి కింద‌ప‌డిపోవ‌డం మ‌నం (Viral Video) వీడియోలో చూడొచ్చు. త‌రువాత మ‌ళ్లీ అదే దున్న‌పోతు మీద ప‌రుగులు పెడుతుండ‌డం ఈ వీడియోలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. మీరు చూడండి ఆ వీడియో.

 

 

View this post on Instagram

 

A post shared by Bull Rider (@bull_rider_077)

ఇవి కూడా చ‌దవండి

Tspsc Group 1″ జూన్ 9 న గ్రూప్ 1ప్రిలిమిన‌రీ ప‌రీక్ష

Dwaraka City” నీటిలో ఉన్న ద్వార‌కాకు వెళ్లిన పీఎం మోడీ

longest Cable Bridge”అతిపొడ‌వైన కేబుల్ బ్రిడ్జి ప్రారంభించిన మోడీ..

Up tractor” భ‌క్తులతో వెళ్తున్న ట్రాక్ట‌ర్ చెరువులో బోల్తా… 7మంది చిన్నారులు సహా 15 మంది దుర్మ‌రణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *