Bull Shockingly Incident” భూమ్మీద నూక‌లుండ‌టం అంటే ఇదే.. లారీ డ్రైవ‌ర్ స‌డెన్ బ్రేక్‌.. వీడియో వైర‌ల్

Bull Shockingly Incident

Bull Shockingly Incident” రోడ్ల‌పై వెళ్లే జంతువులు అక‌స్మాత్తుగా ఏం చేస్తాయో కూడా తెల్వ‌ది. ఒక్కొసారి అవి చేసే ప‌నుల‌కు ప్రాణాలు కూడా పోయే ప్ర‌మాదం ఉంటుంది. కొన్ని సంద‌ర్భాల్లో తీవ్ర‌గాయాలపాల‌వుతారు. బెంగుళూరులో జ‌రిగిన ఘ‌ట‌న చూస్తే ఒక్క‌సారిగా షాక్ గుర‌వుతారు. ఓ మ‌హిళ గంగిరెద్దును (Bull Shockingly Incident) వెంట‌బెట్టుకుని రోడ్డుపై వెళ్తున్న‌ది. ఒక్క‌సారిగా ఏం జ‌రిగిందో ఏమో కానీ ఎదురుగా వ‌స్తున్న టూ వీల‌ర్ వాహ‌న‌దారుడిపై దాడి చేసింది. అత‌ను ఎగిరి రోడ్డుపై ప‌డ్డాడు. అదే స‌మ‌యంలో ఓ కంటెయిన‌ర్ వేగంగా దూసుకొస్తున్న‌ది. ముందు టైర్లు వెళ్ల‌గా వాహ‌న‌దారుడు మ‌ధ్య‌లో ప‌డిపోయాడు. కంటెయిన‌ర్ డ్రైవ‌ర్ స‌మ‌య స్ఫూర్తితో (Bull Shockingly Incident) వ్య‌వ‌హ‌రించి స‌డ‌న్ బ్రేక్ వేశాడు. దీంతో ఆ వాహ‌న‌దారుడి ప్రాణాలు నిల‌బ‌డ్డాయి. లేకుంటే వెనుక టైర్లు అత‌ని త‌ల పై నుంచి వెళ్లేవి. భూమ్మీద నూక‌లు ఉండ‌డ‌టం  (Bull Shockingly Incident) ఇదే.. అంటూ పలువురు కామెంట్ పెడుతున్నారు.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Driver Les Bolero” డ్రైవ‌ర్ లెస్ బొలెరో .. రోడ్ల‌పై ప‌రుగులు.. వీడియో వైర‌ల్‌..

Ktr Speech” మ‌నోళ్ల‌కు మ‌నోళ్ల‌కే పోటీ… మోడీ హ‌వా అంత‌బాగుంటే చిన్న కార్య‌క‌ర్త‌ను గెలిపించుకునే ద‌మ్ములేదా.. కేటీఆర్

Lions Fight” కొట్లాడుకున్న సింహాలు.. త‌ప్పించుకున్న నీటి బ‌ర్రె.. వీడియో వైర‌ల్

Husband, Wife Fight” చికెన్‌లో మ‌సాలా త‌క్కువైంద‌ని బిల్డింగ్‌పై నుంచి తోసేశాడు, వీడియో రికార్డు.. 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *