Driver Les Bolero” సాధారణంగా ఏదైనా వాహనం నడవాలంటే కచ్చితంగా దానికి డ్రైవర్ ఉండి తీరాల్సిందే. డ్రైవర్ లేకుండా కారు నడపడం అసాధ్యం. ఇప్పుడిప్పుడే డ్రైవర్ లెస్ కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. అమెరికాలోని టెస్లా (Driver Les Bolero) కంపెనీ ఇటువంటి కార్లను తయారు చేస్తుంది. కానీ ఇండియా కు చెందిన కానీ ఓ స్టార్టప్ కంపెనీకి చెందిన వారు బొలెరో వాహనాన్ని (Driver Les Bolero) డ్రైవర్ లేకుండా నడిపి చూపించారు. ఆ వాహనం రోడ్లపై పరుగులు పెట్టింది. సంజీవ్ శర్మ అనే స్టార్టప్ కంపెనీ యాజమాని రూపొందించాడు. కెమెరా, రాడార్ సిస్టమ్, కారులో సెన్సార్స్, రియల్ టైం డెసిషన్ తీసుకోగల సెంట్రల్ సిస్టమ్‌ను కారులో అమర్చి దానిని సెల్ఫ్ డ్రైవింగ్ కారులా మార్చారు. ఈ వీడియోలోని బొలేరో వాహనం తనంతట తానుగానే బిజీ రోడ్డుపై ప్రయాణం చేస్తోంది. ఈ వాహనం బీజీ (Driver Les Bolero) రోడ్లపై పరుగులు పెడుతున్న వీడియోను మహింద్ర కంపెనీ ఓనర్ ఫిదా అయ్యాడు. దీనిని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను మీరు చూడండి.
Evidence of tech innovation rising across India.
An engineer who’s not building yet another delivery app. @sanjeevs_iitr is using complex math to target level 5 autonomy.
I’m cheering loudly. 👏🏽👏🏽👏🏽
And certainly won’t debate his choice of car! pic.twitter.com/luyJXAkQap
— anand mahindra (@anandmahindra) April 2, 2024
ఇవి కూడా చదవండి
Lions Fight” కొట్లాడుకున్న సింహాలు.. తప్పించుకున్న నీటి బర్రె.. వీడియో వైరల్