Saturday , 27 July 2024
Breaking News
Driver Les Bolero"

Driver Les Bolero” డ్రైవ‌ర్ లెస్ బొలెరో .. రోడ్ల‌పై ప‌రుగులు.. వీడియో వైర‌ల్‌..

Driver Les Bolero” సాధార‌ణంగా ఏదైనా వాహ‌నం న‌డ‌వాలంటే క‌చ్చితంగా దానికి డ్రైవ‌ర్ ఉండి తీరాల్సిందే. డ్రైవ‌ర్ లేకుండా కారు న‌డ‌ప‌డం అసాధ్యం. ఇప్పుడిప్పుడే డ్రైవ‌ర్ లెస్ కార్లు అందుబాటులోకి వ‌స్తున్నాయి. అమెరికాలోని టెస్లా  (Driver Les Bolero) కంపెనీ ఇటువంటి కార్ల‌ను త‌యారు చేస్తుంది. కానీ ఇండియా కు చెందిన కానీ ఓ స్టార్ట‌ప్ కంపెనీకి చెందిన వారు బొలెరో వాహ‌నాన్ని  (Driver Les Bolero) డ్రైవ‌ర్ లేకుండా న‌డిపి చూపించారు. ఆ వాహ‌నం రోడ్ల‌పై ప‌రుగులు పెట్టింది. సంజీవ్ శ‌ర్మ అనే స్టార్ట‌ప్ కంపెనీ యాజ‌మాని రూపొందించాడు.  కెమెరా, రాడార్ సిస్టమ్, కారులో సెన్సార్స్, రియల్ టైం డెసిషన్ తీసుకోగల సెంట్రల్ సిస్టమ్‌ను కారులో అమర్చి దానిని సెల్ఫ్ డ్రైవింగ్ కారులా మార్చారు. ఈ వీడియోలోని బొలేరో వాహనం తనంతట తానుగానే బిజీ రోడ్డుపై ప్రయాణం చేస్తోంది.  ఈ వాహ‌నం బీజీ  (Driver Les Bolero) రోడ్ల‌పై ప‌రుగులు పెడుతున్న వీడియోను మ‌హింద్ర కంపెనీ ఓన‌ర్ ఫిదా అయ్యాడు. దీనిని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను మీరు చూడండి.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Ktr Speech” మ‌నోళ్ల‌కు మ‌నోళ్ల‌కే పోటీ… మోడీ హ‌వా అంత‌బాగుంటే చిన్న కార్య‌క‌ర్త‌ను గెలిపించుకునే ద‌మ్ములేదా.. కేటీఆర్

Lions Fight” కొట్లాడుకున్న సింహాలు.. త‌ప్పించుకున్న నీటి బ‌ర్రె.. వీడియో వైర‌ల్

Lione Attacked By Hyena” సింహాన్ని ప‌రిగెత్తించి కొరికిన హైనాల గుంపు.. త‌రువాత ఏమైదంటే.. వీడియో వైర‌ల్..

 

About Dc Telugu

Check Also

Mumbai Local Train

Mumbai Local Train” క‌దులుతున్న ట్రయిన్‌నుంచి కింద‌ప‌డిన వ్య‌క్తి… వీడియో

Mumbai Local Train” గ‌మ్య స్థానం చేరుకునేందుకు ర‌ద్దీగా ఉన్నలోక‌ల్ రైళ్లో   వెళ్తున్న ఓ వ్య‌క్తి కింద‌ప‌డిన భ‌యాక‌న‌ ఘ‌ట‌న …

atal setu

atal setu”15 సెక‌న్ల‌లోనే ఆత్మ‌హ‌త్య .. సీసీవీడియో

atal setu” చావ‌డానికి చాలా ధైర్యం కావాలంటారు కానీ ఇప్పుడు చిన్నా పెద్దా తేడాలేకుండా క్ష‌ణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. స‌మ‌స్య …

Bus Accident"

Bus Accident” అదుపుతప్పిన ఆర్టీసీ బ‌స్సు.. పశువుల కొట్టంలోకి దూసుకెళ్లింది

Bus Accident”  ఆర్టీసీ బ‌స్సు అదుపు త‌ప్పి ప‌శువుల కొట్టంలోకి దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న ఆదిలాబాద్ జిల్లాలోని ఆర్లీ (టి) …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com