Odisha Boat Accident” 57 మంది ఉన్న బోటు బోల్తా…

Odisha Boat Acciden

Odisha Boat Accident” ఒడిశా రాష్ట్రంలో శ‌నివారం తెల్ల‌వారు జామున ఒడిషాలో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఝూర్సుగూడ జిల్లాలోని మ‌హ‌న‌దిలో 57 మందితో ప్ర‌యాణిస్తున్న బోటు బోల్తాప‌డింది. చ‌త్తీస్‌గ‌డ్ (Odisha Boat Accident) రాష్ట్రంలోని ఖ‌ర్సియాకు చెందిన 57 మంది ప్ర‌యాణికులు బార్‌ఘ‌ర్‌లోని ప‌థ‌ర్సేని కుడా దేవాల‌యానికి వెళ్లి తిరిగి వ‌స్తుండ‌గాఝార్సుగూడ జిల్లా రెంగ‌లి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని శార‌ద ఘాట్ కు చేరుకోగానే ఈ ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మృతి చెందిన‌ట్టు స‌మాచారం.. ఏడుగురి ఆచూకీ తెలియ‌రాలేదు. మిగితా వారిని స్థానికులు, పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది కాపాడారు. గ‌ల్లంత‌యిన వారిని కోసం గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.

ఇవి కూడా చ‌ద‌వండి

Odisha Boat Accident” 57 మంది ఉన్న బోటు బోల్తా…

CM Revanth reddy” కేటిఆర్ మీ కారును పాత ఇనుముకు అమ్ముకోవలసిందే ః సీఎం రేవంత్ రెడ్డి

Hyderbad Crime news” భార్య కొడుతోంది.. నాకు విడాకులు ఇప్పించండి.. చెరువులో దిగిన వ్య‌క్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *