Rain Disaster” అకాల వ‌ర్షం… త‌డిసిన ధాన్యం

Rain Disaster

Rain Disaster” ఆరుగాలం క‌ష్ట‌ప‌డి పండించిన పంట అకాల వ‌ర్షానికి దెబ్బ‌తిన్న‌ది. శుక్ర‌వారం నిజామాబాద్ , కామారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షం కురిసింది. నిజామామాద్ జిల్లాలోని ఇంద‌ల్వాయి గ్రామంలోని ఐకేపీ సెంట‌ర్‌లోని ధాన్యం త‌డిసి ముద్ద‌యింది. పలు చోట్ల రాళ్లు ప‌డ్డాయి.. పంట‌పొలాల్లోని వ‌రి నేల‌కొరిగిందని రైతులు వాపోయారు.

 

 

ఇవి కూడాచద‌వండి

CM Revanth reddy” కేటిఆర్ మీ కారును పాత ఇనుముకు అమ్ముకోవలసిందే ః సీఎం రేవంత్ రెడ్డి

Hyderbad Crime news” భార్య కొడుతోంది.. నాకు విడాకులు ఇప్పించండి.. చెరువులో దిగిన వ్య‌క్తి

Rtc News” ఆవ‌కాయ‌కు.. ఆర్టీసీ గుడ్ న్యూస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *