Vrial Video” సోషల్ మీడియాలో రోజు ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అటువంటి వీడియోనో ఒకటి ఎక్స్‌లో వైరల్ అవుతున్నది. నిండా ఐదేండ్లు కూడా లేని ఓ బుడ్డోడు బ్రేక్ ఫాస్ట్ తయారు చేయడం ఈ Vrial Video” వీడియోలో చూడొచ్చు. ముందుగా పెనం మీద నూనే పోసి బ్రెడ్ లాంటి ఓ పదార్దాన్ని దాని పెట్టాడు. ఆ తరువాత దానిపై ఓ గిన్నెను బొర్లించి పక్కకు జరిపాడు. ఆ వెంటనే తన షర్ట్ కింద దాచుకున్న ఓ కోడిగుడ్డును తీసి కొట్టి పెనంపై పోశాడు. అది వేగాక ముందుగా పెనం ఉన్న బ్రెడ్ మధ్యలో చీల్చాడు. కోడిగుడ్డు ఆమ్లేట్‌పై ఉల్లి ఆకులు వేశాను. ఫోర్క్‌తో ఆమ్లేట్ ను తీసి బ్రెడ్ మధ్యలో పెట్టి గ్రాండ్ ఫాదర్ కు క్యూట్‌గా అందించడం మనం వీడియోలో చూడొచ్చు. మీరు చూడండి ఈ వీడియో Science girl ఎక్స్‌లో పోస్ట్ చేస్తు The cutest of breakfasts రాసుకొచ్చారు.
The cutest of breakfasts
pic.twitter.com/0lNwgsak5I— Science girl (@gunsnrosesgirl3) April 18, 2024
ఇవి కూడా చదవండి
Tsrtc News” ఆర్టీసీ మరో గుడ్ న్యూస్.. రాములవారి తలంబ్రాల బుకింగ్ గడువు పొడగింపు
Odisha Boat Accident” 57 మంది ఉన్న బోటు బోల్తా…
CM Revanth reddy” కేటిఆర్ మీ కారును పాత ఇనుముకు అమ్ముకోవలసిందే ః సీఎం రేవంత్ రెడ్డి