Gold Rates” పెరిగేది అంత…దిగేది గింత

Gold Rates

Gold Rates” గోల్డ్ కొనుగోలుదారులకు మంచి శుభ‌వార్త ధరలు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నత‌రుణంలో నిన్న‌టి రోజున స్వల్పంగా దిగి వచ్చాయి. కొన్ని రోజుల నుంచి రాకెట్‌ వేగంతో పరుగులు పెడుతున్న బంగారం ధరలకు బ్రేక్‌ పడింది. దీంతో (Gold Rates) గోల్డ్ ల‌వ‌ర్స్‌కు కొంచెం ఊరట లభించింది. సామాన్య ప్ర‌జ‌ల‌కు అందకుండా కొండ‌మీద కూసున్న ధరలు కింద‌కి దిగి వచ్చాయి. ఏప్రిల్ 22న సోమవారం ప‌సిడి, వెండి ధరలు భారీగా ప‌త‌న‌మ‌య్యాయి. 22 క్యారెట్ల తులం ప‌సిడిపై 500 రూపాయ‌లు తగ్గింది. కిలో వెండిపై కూడా 1000 రూపాయ‌లు తగ్గింది. హైదరాబాద్ సిటీలో 22 క్యారెట్ల 10 గ్రాముల (Gold Rates) గోల్డ్ ధర రూ.67,550 ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 73,690రూపాయ‌లుగా ఉంది. ఏపీలోని విజయవాడలోనూ ఇదేవిధంగా ధరలు ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల (Gold Rates) గోల్డ్ ధర 67,790 రూపాయ‌లుగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల (Gold Rates) బంగారం ధర రూ.73,840గా ఉన్న‌ది.

ఇవి కూడా చ‌దవండి

Gold Rates” పెరిగేది అంత…దిగేది గింత

Vrial Video” బుడ్డోడి వంట‌కు ఫిదా.. వీడియో వైర‌ల్

Tsrtc News” ఆర్టీసీ మ‌రో గుడ్ న్యూస్.. రాముల‌వారి త‌లంబ్రాల బుకింగ్ గ‌డువు పొడ‌గింపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *