Saturday , 27 July 2024
Breaking News
Vrial Video"

Vrial Video” బుడ్డోడి వంట‌కు ఫిదా.. వీడియో వైర‌ల్

Vrial Video”  సోష‌ల్ మీడియాలో రోజు ఎన్నో వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి.. అటువంటి వీడియోనో ఒక‌టి ఎక్స్‌లో వైర‌ల్ అవుతున్న‌ది. నిండా ఐదేండ్లు కూడా లేని ఓ బుడ్డోడు బ్రేక్ ఫాస్ట్ త‌యారు చేయ‌డం ఈ Vrial Video”  వీడియోలో చూడొచ్చు. ముందుగా పెనం మీద నూనే పోసి బ్రెడ్ లాంటి ఓ ప‌దార్దాన్ని దాని పెట్టాడు. ఆ త‌రువాత దానిపై ఓ గిన్నెను బొర్లించి ప‌క్క‌కు జ‌రిపాడు. ఆ వెంట‌నే త‌న ష‌ర్ట్ కింద దాచుకున్న ఓ కోడిగుడ్డును తీసి కొట్టి పెనంపై పోశాడు. అది వేగాక ముందుగా పెనం ఉన్న బ్రెడ్ మ‌ధ్య‌లో చీల్చాడు. కోడిగుడ్డు ఆమ్లేట్‌పై ఉల్లి ఆకులు వేశాను. ఫోర్క్‌తో ఆమ్లేట్ ను తీసి బ్రెడ్ మ‌ధ్య‌లో పెట్టి గ్రాండ్ ఫాద‌ర్ కు క్యూట్‌గా అందించ‌డం మ‌నం వీడియోలో చూడొచ్చు. మీరు చూడండి ఈ వీడియో Science girl ఎక్స్‌లో పోస్ట్ చేస్తు The cutest of breakfasts రాసుకొచ్చారు.

 

 

ఇవి కూడా చ‌ద‌వండి

Tsrtc News” ఆర్టీసీ మ‌రో గుడ్ న్యూస్.. రాముల‌వారి త‌లంబ్రాల బుకింగ్ గ‌డువు పొడ‌గింపు

Odisha Boat Accident” 57 మంది ఉన్న బోటు బోల్తా…

CM Revanth reddy” కేటిఆర్ మీ కారును పాత ఇనుముకు అమ్ముకోవలసిందే ః సీఎం రేవంత్ రెడ్డి

 

About Dc Telugu

Check Also

Cyber crime news

Cyber crime news” రూపాయికి వంద‌వ‌స్తుందంటే అనుమానించాల్సిందే..వీడియో

Cyber crime news” ఈ మ‌ధ్య‌కాలంలో సైబ‌ర్ క్రైం మోసాలు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. రూపాయి పెట్టండి వంద‌ల రూపాయ‌లు గెలుచుకోండి …

Khammam News

Khammam News” ఖ‌మ్మంలో ఘోరం..తడి చేతులతో ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్.. 9 ఏండ్ల‌ బాలిక మృతి

Khammam News” ఖ‌మ్మం జిల్లాలో ఘోర ఘ‌ట‌న చోటు చేసుకుంది. త‌డిచేతుల‌తో సెల్ ఫోన్‌కు చార్జింగ్ పెడుతూ తొమ్మిదేండ్ల‌ బాలిక‌ …

Wine shops

Wine shops” హైదరాబాద్‌లో వైన్ షాపులు బంద్

Wine shops” హైద‌రాబాద్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోని సౌత్ జోన్‌, ఈస్ట్ జోన్లో ఆదివారం ఉద‌యం 6 గంట‌ల నుంచి సోమ‌వారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com