Old age Couple Marriage” వృద్ద దంపతులు చేసుకున్న సంఘటన మహబూబాబాద్ – నెల్లికుదురు మండలం వస్త్రం తండాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… గుగులోతు లాలమ్మ(75), సమిడా నాయక్(80) దంపతులు 80 ఏండ్ల వయసులో వివాహం చేసుకున్నారు . వీరు 70 సంవత్సరాల క్రితం గాంధర్వ వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. వీరి మనవళ్ళు, మనవరాలు తాత, నానమ్మ పెళ్లి చేయాలని నిర్ణయించారు. మనుమడు యాకూబ్ బర్త్ డే సందర్భంగా పెళ్లి నిర్వహించారు. ఈ వృద్ధ దంపతుల వివాహం చూసేందుకు తండాలోని జనం అందరూ తరలివచ్చారు. తెలుగు స్క్రైబ్ ఆరు ఎక్స్‌లో పోస్టు చేశారు.
ఆయనకు 80.. ఆమెకు 75.. వివాహం చేసుకున్న వృద్ధ దంపతులు
మహబూబాబాద్ – నెల్లికుదురు మండలం వస్త్రం తండాలో గుగులోతు లాలమ్మ(75), సమిడా నాయక్(80) దంపతులు 80 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నారు.
70 సంవత్సరాల క్రితం గంధర్వ వివాహం చేసుకున్న వీరికి నలుగురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.… pic.twitter.com/dVELpv1Eld
— Telugu Scribe (@TeluguScribe) April 28, 2024
ఇవి కూడా చదవండి
Elephant Viral Video” మనిషి దప్పిక తీర్చిన ఏనుగు.. వీడియో వైరల్
Inter Supplementary Exams” ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు
Kcr Tweet”సీఎం.. మాజీ సీఎం ప”వార్” ట్వీట్.. అసలేం జరిగిందంటే