Ts Rtc” బస్సులో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రమాదం

Ts Rtc

Ts Rtc” న‌డుస్తున్న బ‌స్సులో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగిన ఘ‌ట‌న ప్రకాశం జిల్లా సూరరెడ్డి పాలెం వ‌ద్ద  చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. తిరుపతి నుంచి హైదారాబాద్ ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న టీఎస్ ఆర్టీసీ బస్సు ప్రకాశం జిల్లాలోని సూరారెడ్డి పాలెం వద్దకు రాగానే బస్సు ఇంజన్‌నుంచి ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి.. దీనిని గ‌మ‌నించిన డ్రైవర్.. బస్సు ప‌క్కు ఆపి ప్రయాణికులను బస్సు నుంచి కిందకు దింపారు. అగ్నిమాప‌క సిబ్బందికి సమాచారం అందివ్వ‌డంతో వారు మంటలను అదుపులోకి తెచ్చారు. ఈప్ర‌మాదంలో డ్రైవ‌ర్ ప్ర‌యాణికులు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Old age Couple Marriage” ఆయనకు 80.. ఆమెకు 75.. వివాహం చేసుకున్న వృద్ధ దంపతులు

Elephant Viral Video” మ‌నిషి ద‌ప్పిక తీర్చిన ఏనుగు.. వీడియో వైర‌ల్

Inter Supplementary Exams” ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల తేదీల్లో స్వ‌ల్ప మార్పులు

Kcr Tweet”సీఎం.. మాజీ సీఎం ప‌”వార్” ట్వీట్‌.. అస‌లేం జ‌రిగిందంటే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *