Sunday , 8 September 2024
Breaking News
Double e Smart"

Double e Smart” డబుల్‌ ఇస్మార్ట్‌ టీజర్ రిలీజ్

Double e Smart” హిరో రామ్‌ పోతినేని, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌ లో 2019లో ‘ఇస్మార్ట్‌ శంకర్‌స చిత్రం పెద్ద స‌క్సెస్ సాధించింది. అటు హీరో రామ్ కు, ఇటు పూరి జగన్‌ కి ఆ చిత్రం ఒక పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఇది కాకుండా, ఎన్నాళ్ళ నుంచో మంచి స‌క్సెస్ కోసం ఎదురు చూస్తున్న పూరి జగన్ ఆ చిత్రంతో మళ్ళీ ఫామ్‌ లోకి వచ్చారు. (Double e Smart) ఆ చిత్రంలో హీరో రామ్‌ తెలంగాణ యాసతో మాస్‌ పాత్రలో అభిమానుల‌ను ఎంతగానే ఆకట్టుకున్నారు. పూరి జగన్ ఆ (Double e Smart)  చిత్రంలో హీరో రామ్‌ కి ఎంత హైప్‌ ఇవ్వాలో అంత ఇచ్చారు. రామ్‌ కెరీర్‌ లో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ ఒక మరపురాని సినిమాగా మలిచారు. ఆ త‌రువాత ఈ ఇద్దరి కాంబినేషన్‌ లో ప్ర‌స్తుతం ఆ సినిమాకి సీక్వెల్‌ గా ‘డబుల్‌ ఇస్మార్ట్‌స‌ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పుడు చిత్రీకరణ దశలో వుంది. హీరో రామ్‌ పోతినేని పుట్టినరోజు సందర్భంగా ఆ చిత్రం నుంచి ఒక టీజర్‌ ను రిలీజ్‌ చేశారు. హీరో రామ్‌ కి (Double e Smart) ఈ ‘డబుల్‌ ఇస్మార్ట్ ఇంకొక మంచి బ్రేక్‌ ఇస్తుందనుకుంటున్నారు. ఎందుకంటే ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ తరువాత హీరో రామ్ చిత్రాలు అంతగా బాక్స్‌ ఆఫీస్‌ దగ్గర నడవలేదు. ఇప్పుడు ఈ ‘డబుల్‌ ఇస్మార్ట్‌ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇంకో పక్క డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్‌ కూడా ఈ (Double e Smart) సినిమాతో మళ్ళీ స‌క్సెస్ కొట్టాల‌ని చూస్తున్నారు. అందుకనే ఈ చిత్రంపై దృష్టి పెట్టారు. ఎలాగ‌యినా మళ్ళీ ఫామ్‌ లోకి రావాలని ట్ర‌యి చేస్తున్నారు. సినిమా టీజర్‌ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌ అవుతోంది. తెలుగులో మాత్ర‌మే కాకుండా మలయాళం, కన్నడ, తమిళం, హిందీతో పాటు ప‌లు భాషల్లో కూడా ఈ టీజర్ రిలీజ్ అయ్యింది.

About Dc Telugu

Check Also

Viral Video

Viral Video” కండ్లు చెదిరే రియ‌ల్ చేజింగ్‌.. సినిమాల్లో కాదు.. వీడియో వైర‌ల్

Viral Video” ముందు విల‌న్ వెన‌కాలే హీరో చేజింగ్ న‌డుస్తుంటే కండ్లు ప‌క్క‌కు తిప్ప‌కుండా టెన్ష‌న్ ప‌డ‌కుండా చూస్తాం. ఇదీ …

Amazon Offers

Amazon Offers” అతిత‌క్కువ ధ‌ర‌లో వినాయ‌కుడి డెక‌రేష‌న్స్‌.. అమెజాన్లో 50 శాతం త‌గ్గింపు .. బుక్ చేయండి ఇప్పుడే..

Amazon Offers”  కాసేప‌ట్లో వినాయ‌కుడి పండుగ మొద‌ల‌వనున్న‌ది. భ‌క్తులు స‌ర్వం సిద్ధం చేసుకున్న‌రు. గ‌ణ‌నాథుడి రాక‌ను ఘ‌నంగా జ‌రుపుకునేందుకు ఏర్పాట్లు …

Helicopter At Nalgonda

Helicopter At Nalgonda”పొలాల మ‌ధ్య‌లో హెలికాప్ట‌ర్ ల్యాండ్‌.. ఫొటోలు దిగిన కూలీలు.. వీడియో వైర‌ల్

Helicopter At Nalgonda” గాలి పెద్ద‌గా సౌండ్ అయితేనే హెలికాప్ట‌ర్ పోతుంద‌ని ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ఆస‌క్తి చూస్తాం. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com