America accident” అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదం తెలంగాణ యువతి మృతి

America accident

అమెరికాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. రోడ్డుపై న‌డుచుకుంటు వెళ్తున్న యువ‌తిని వేగంగా వ‌చ్చిన కారు ఢీ కొన‌డంతో అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. వివ‌రాల్లోకి వెళ్తే.. యాదాద్రి జిల్లా యాదిరిగుట్ట మండల యాదగిరిపల్లికి చెందిన సౌమ్య ఉన్నత చదువులు చదివేందుకు అమెరికా వెళ్లింది. భార‌త కాల‌మాన ప్ర‌కారం ఆదివారం రాత్రి అమెరికాలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా అతివేగంతో వచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

ఇవి కూడా చ‌దవండి

papua new guinea” కొండచరియలు విరిగిన ఘటన .. 2వేల మంది సజీవసమాధి

remal cyclone” రెమాల్‌ బీభత్సం.. వ‌ణికిపోయిన బెంగాల్ తీరం

vemulawada crime”లంకె బిందేలున్నాయ‌ని రూ. 30లక్షలు లక్షలు దోచారు

Delhi Metro Viral Video”ఛీ.. ఛీ ఢిల్లీమెట్రోలో ఇదేం ప‌ని.. బెల్లీ డ్యాన్స్ వీడియో వైర‌ల్

Delhi Metro Viral Video”ఛీ.. ఛీ ఢిల్లీమెట్రోలో ఇదేం ప‌ని.. బెల్లీ డ్యాన్స్ వీడియో వైర‌ల్

North korea” రెడ్ క‌ల‌ రెడ్ క‌ల‌ర్ లిప్‌స్టిక్‌పై ఉత్త‌ర కొరియాలో నిషేధం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *