tribal women” ఆదివాసి మ‌హిళ‌పై దాడి ఘ‌ట‌న‌లో ఆర్థిక సాయం ప్ర‌కటించిన మంత్రి జూప‌ల్లి

tribal women

tribal women” నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండ‌లం మొలచింత‌లప‌ల్లి ఆదివాసీ మ‌హిళ‌పై దారుణంగా దాడికి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌నపై మంత‌రి జూప‌ల్లి సీరియ‌స్ అయ్యారు. బాధిత మహిళను శ‌నివారం ఆస్ప‌త్రిలో పరామర్శించారు. 2 ల‌క్ష‌ల రూపాయ‌ల ఆర్థిక స‌హాయం ప్ర‌క‌టించారు. అనంత‌రం మంత్రి మీడియాతో మాట్లాడారు. నిందితుల‌కు క‌ఠిన శిక్ష‌ప‌డేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామ‌ని తెలిపారు. ఇటువంటి ఘ‌ట‌న‌లు ఎక్క‌డ జ‌రిగినా క‌ఠినాతి క‌ఠ‌న చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మంత్రి హెచ్చ‌రించారు.

ఇవి కూడా చ‌దవండి

Bapatla Beach” విషాదంగా విహార యాత్ర‌.. సముద్రంలో ఇద్ద‌రు మృతి.. న‌లుగురు యువకులు గ‌ల్లంతు

chai pepsi” ఇదేంద‌య్యా స్వామి కూల్ డ్రింక్‌తో టీ… వీడియో వైర‌ల్

Snake Viral Video” వామ్మో పాము.. కొరియ‌ర్‌లో వ‌చ్చిన విషపూరిత పాము

Crime news” డ్యాంలో తగ్గిన నీరు.. బయటపడ్డ కారు.. అందులో రెండు అస్థిపంజరాలు

highest rail bridge” ప్ర‌పంచంలోనే ఎత్త‌యిన రైల్వే వంతెన వివ‌రాలివే.. ఇదే రికార్డు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *