Video viral” ఇదేం స్టంట్‌రా నాయనా… నెత్తిమీద గ్యాస్ సిలిండ‌ర్లు.. వీడియో వైర‌ల్

Video viral

Video viral” రీల్స్ చేయ‌డం… ఫేమ‌స్ అవ‌డం.. ఇదే ఇప్పుడు న‌డుస్తున్న ట్రెండ్‌.. సాధార‌ణంగా కొన్ని ప‌నులు చేయ‌డానికి కొంత మంది ఇబ్బంది ప‌డుతుంటారు. మ‌రికొంద‌రు అదే పనిని రీల్స్ కోసం అవ‌లీల‌గా చేస్తుంటారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత ఏదో ఒక సాహ‌సం చేయ‌డం దాన్ని వీడియో తీసి నెట్టింట పెట్ట‌డం.. అది వైర‌ల్‌గా మార‌డం ప‌రిపాటిగా మారింది. ఇటువంటి వీడియోనే ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్న‌ది. ఓ మ‌హిళ త‌ల‌పై రెండు వంట గ్యాస్ సిలిండ‌ర్లు పెట్టుకుని డ్యాన్స్ చేయ‌డం వైర‌ల్ గా మారింది. ఆ రెండు సిలిండ‌ర్ల‌పైన ఓ బిందె కూడా పెట్టుకుంది. ఈ వీడియోను చూసిన వారు ర‌క‌ర‌కాలుగా కామెంట్ పెడుతున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Neetu ❤️ (@_neetu_5650)

ఇవి కూడా చ‌ద‌వండి

tribal women” ఆదివాసి మ‌హిళ‌పై దాడి ఘ‌ట‌న‌లో ఆర్థిక సాయం ప్ర‌కటించిన మంత్రి జూప‌ల్లి

 

Bapatla Beach” విషాదంగా విహార యాత్ర‌.. సముద్రంలో ఇద్ద‌రు మృతి.. న‌లుగురు యువకులు గ‌ల్లంతు

Daring reels” రీల్స్ పిచ్చి..ప‌డితే పైకే.. ఒళ్లు జ‌ల‌ద‌రించే వీడియో..

tamilanadu crime news” క‌ల్తీ సారా తాగి 32 మంది మృతి.. మ‌రో 30 మంది ప‌రిస్థితి విష‌మం

up couple” నదిలోకి దూకి ప్రేమ‌జంట‌ ఆత్మహత్యాయత్నం.. కాపాడి ప్రియుడి చెంప పగలకొట్టిన మత్స్యకారుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *