Gujarath school” క్లాస్ రూం గోడ‌కూలి.. పై నుంచి కింద ప‌డ్డ విద్యార్థులు.. వీడియో

Gujarath school

Gujarath school” స్కూళ్లో పిల్ల‌లు మ‌ధ్యాహ్నం భోజ‌నం చేస్తున్నారు. మ‌రికొంద‌రు త్వ‌ర‌గా భోజ‌నం ముగించి గ్రౌండ్‌కి వెళ్లారు. క్లాస్‌రూంలో పిల్ల‌లు భోజ‌నం చేస్తున్న స‌మ‌యంలో ఒక్క‌సారిగా పెద్ద శ‌బ్దం. తేరుకుని చూసే లోపే క్లాస్ రూం సైడ్ గోడ కూలింది.ఈ ఘ‌ట‌న గుజరాత్ – వడోదరలో ఉన్న శ్రీ నారాయణ్ విద్యాలయ పాఠ‌శాల‌లో శుక్ర‌వారం చోటు చేసుకుంది. ఊహించ‌ని ఘ‌ట‌న‌తో పిల్ల‌లంతా గ‌జ‌గ‌జ వ‌ణికిపోయారు. అస‌లేం జ‌రిగిందంటే కొంత‌మందిపిల్ల‌లు భోజ‌నం చేసి బ‌య‌ట‌కు వెళ్లారు. మ‌రికొంత మంది భోజ‌నం చేస్తున్నారు. ఇంకొంత మంది భోజ‌నం ముగించి అక్క‌డే కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఒక్క‌సారిగా గోడ కూలిపోయింది. గోడ ప‌క్క‌న కూర్చున్న కొంత మంది పిల్ల‌లు బెంచీల‌తో స‌హా కింద ప‌డిపోయారు. భారీ శ‌బ్దం విన్న ఉపాధ్యాయులు త‌ర‌గ‌తి గ‌దికి చేరుకుని మిగితా పిల్ల‌ల‌ను బ‌య‌ట‌కు పంపారు. ఒక్క విద్యార్థికి గాయాల‌య్యాయి.

 

 

ఇవి కూడా చ‌ద‌వండి.

Viral Video” ఈ పెద్దాయ‌న క్రియేటివీటియే వేరు.. కొనియాడిన ఆనంద్ మ‌హింద్రా.. వీడియో..

Shocking Road Accident” వేగంగా బైక్‌ను ఢీ కొట్టిన కారు.. ఎగిరిప‌డ్డ దంప‌తులు.. సీసీ టీవీ వీడియో

12ft King Cobra”12 అడుగుల కింగ్ కోబ్రా.. వీడియో

Maharastra crime news”సరదా కౌగిలింత‌నో… ప్రాంక్ వీడియోనో కానీ మ‌హిళ ప్రాణం తీసింది.. వీడియో

Adilabad Crime News” ఆదిలాబాద్‌లో దారుణం.. భార్య గొంతు కోసి చంపేసి.. భర్త కూడా ఆత్మహత్యాయత్నం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *