Nizamabad News” పెండ్లి విందులో మటన్ ముక్కలు రాలే.. వధువు, వరుడు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌

Nizamabad News

Nizamabad News” పెండ్లి భోజ‌నంలో మ‌ట‌న్ ముక్క‌లు రాలేద‌ని వ‌రుడు, వ‌ధువు త‌రుపు బంధువులు ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. వివ‌రాల్లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లాలోని నందిపేట్ మండ‌ల కేంద్రంలోని ఓ ఫంక్ష‌న్ హాల్లో  ఆగ‌స్టు 28న ఓ వివాహ కార్య‌క్ర‌మం జ‌రిగింది.  ఈ క్ర‌మంలో వివాహానంతరం భోజనాలు చేస్తుండగా భోజనంలో మటన్ ముక్కలు రాలేదని వరుడి తరపు బంధువులు గొడవకు దిగారు. వరుడు, వధువు తరుపు బంధువులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు కొట్టుకున్నరు. వాగ్వాదం పెరిగి రోడ్డు పైకి వచ్చి రాళ్ళు, కర్రలతో ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. పలువురికి గాయాల‌య్యాయి

ఇవి కూడా చ‌ద‌వండి..

Anand Mahindra tweet” దోమ‌ల‌పై పోరాటానికి ఐర‌న్ డోమ్‌.. ఆనంద్ మ‌హింద్ర ట్విట్‌.. వీడియో వైర‌ల్‌

Bangalore Highway Accident” ఒక‌దానికొక‌టి ఢీకొన్న 8 కార్లు.. 4 లారీలు.. ఒక‌రు స్పాట్ డెడ్.. ఇగో వీడియో

helicopter crashed” గాల్లో కుప్పకూలిన హెలికాప్టర్.. వీడియో

Nepal Accident” నదిలో ప‌డ్డ బస్సు 14 మంది మృతి.. నేపాల్‌లో ప్రమాదం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *