Dussehra Lucky Draw” వంద కొట్టు మేక‌ను ప‌ట్టు.. మొన్న బోయ‌ప‌ల్లి, నేడు తాళ్ల సింగారం.. తెలంగాణ ప‌ల్లెల్లో వినూత్న పోక‌డ

Dussehra Lucky Draw

Dussehra Lucky Draw” వినాయ‌క న‌వ‌రాత్రోత్స‌వాల్లో ల‌క్కీ డ్రా తీసుడు చూశాం. మొద‌టి బ‌హుమ‌తి కార్ లేదాబైక్ రెండవ బ‌హుమంతి టీవీ, ఇంకా మిగితా బ‌హుమతులు ఫోన్‌, ప్రిజ్‌, వాషింగ్ మెషిన్ లాంటివి చూశాం. కానీ ద‌స‌రా పండుగ‌కు ల‌క్కీ డ్రా తీసుడు ఇప్పుడే మొద‌లైంది. బ‌హుమతులు చూస్తేనే దిమ్మ‌తిరుగుతోంది. మేక‌పోతు, గొర్రె పొట్టేలు, నాటుకోళ్లు, ఫుల్ బాటిళ్లు, బీర్లు లాంటివి పెడుతున్నారు. మొన్న మంచిర్యాల జిల్లా బోయ‌ప‌ల్లిలో ఇటువంటి ల‌క్కీ డ్రా ఏర్పాటు చేయ‌గా ఇప్పుడు న‌ల్లగొండ జిల్లాలోని తాళ్ల‌సింగారంలో ఇటువంటి ఏర్పాటు చేశారు. వంద‌కొట్టు మేక‌ను ప‌ట్టు అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. వంద రూపాయ‌లు కూప‌న్ ధ‌ర పెట్టారు. ఇక బ‌హుమ‌తుల విష‌యానికొస్తే మొద‌టి బహుమ‌తి మేక పోతు, రెండవ బ‌హుమ‌తి కాట‌న్ బీర్స్‌, ప‌ది కిలోలు, రెండ‌వ బ‌హుమ‌తి బ్లెండ‌ర్ ఫ్రైడ్ ఫుల్ బాటిళ్లు, మూడ‌వ బ‌హుమ‌తి కాట‌న్ బీర్స్‌, నాల్గో బహుమ‌తి రెండు నాటు కోళ్లు, ఐద‌వ బ‌హుమ‌తి ఒక రాయ‌ల్ స్ట్రాంగ్ ఫుల్ బాటిళ్లు పెట్టారు. డ్రా తీసే తేది అక్టోబ‌ర్ 10న సాయంత్రం 6 గంట‌ల‌కు అని ఫ్లెక్సీలో రాయించారు.
ద‌స‌రా పండుగ అంటే తెలంగాణాలో పెద్ద‌గా జ‌రుపుకుంటారు.పండుగ రోజు ముక్క లేనిదే ముద్ద దిగ‌దు.. ఎవ‌రి స్థోమ‌త‌కు త‌గ్గ‌ట్టు వారు నాన్‌వెజ్‌ను ఏర్పాటు చేసుకుంట‌రు. ఒక వంద కొట్టి ఎవ‌రు బ‌హుమ‌తులు గెలుచుకుంటారో వారి ఇంట డ‌బుల్ పండుగ అన్న‌మాటే..

ఇటువంటి క‌థ‌నాల‌కోసం ఈ లింక్‌ను క్లిక్ చేసి ఫాలో అవండి.. https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00

………………………………………….

ఇవి కూడా చ‌ద‌వండి

Dussehra Offer” వంద రూపాయ‌ల‌కే పొట్టేలు, మేక‌పోతు, నాటుకోడి, టీచ‌ర్స్ ఫుల్ బాటిల్

Samsung Galaxy M15″ సాంసంగ్‌లో రూ. 11 వేల‌కే 5జీ ఫోన్..

Samsung 43 Inches Smart TV “సాంసంగ్ 43 ఇంచుల టీవీ రూ.28,990కే.. అస‌లు ధ‌ర రూ. 49,900.. గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్లో ఆఫ‌ర్లే ఆఫ‌ర్లు

PM-KISAN” రైతుల‌కు శుభ‌వార్త‌.. అక్టోబ‌ర్ 5న రూ. 2 వేలు జ‌మ

Eagle Fighting” గాల్లో ఫైటింగ్‌.. ఎలుక కోసం కొట్టుకున్న మూడు తెల్ల‌గ‌ద్ద‌లు

CC Camera” 360° డిగ్రీల సీసీ కెమెరా.. కేవ‌లం రూ. 2,499కే

Digital Card” రేష‌న్ బియ్యం స‌హా అన్నింటికీ ఒకటే డిజిట‌ల్ కార్డు..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *