Mangalore” ఫుట్ పాత్ ఐదుగురు అమ్మాయిలు.. వారిపైకి దూసుకెళ్లిన కారు.. వీడియో

Mangalore

Mangalore”  ఫుట్‌పాత్ న‌డుచుకుంటు వెళ్తున్న ఐదుగురు అమ్మాయిల‌పైకి ఓ కారు దూసుకెళ్లింది. వారిలో ఒక‌రు మ‌రణించారు. మ‌రో న‌లుగురికి తీవ్ర‌గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క రాష్ట్రంలోని మంగుళూరులోని చోటు చేసుకుంది. మంగుళూరులోని ఫుట్‌పాత్‌పై నడుచుకుంటు ఐదుగురు అమ్మాయిలు వెళ్తున్నారు. ఈ క్ర‌మంలో ఓ కారు అతివేగంతో వారి పైకి దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో ఓ అమ్మాయి మ‌ర‌ణించింది. మ‌రో న‌లుగురికి గాయాల‌య్యాయి. గాయ‌ప‌డ్డ వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉన్న‌ది.

 

మా వాట్స‌ప్ చానెల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వొచ్చు.. https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00

 

ఇవి కూడా చ‌ద‌వండి

Viral Video” డేగ వ‌చ్చే పిల్లాడిని ఎత్తుకెళ్లే.. వీడియో వైర‌ల్

Dinner Set” ఆరుగురికి స‌రిపోయే డిన్న‌ర్ సెట్‌.. 35 పీసులు… రూ. 1499 కే

Wine Shop” మ‌ద్యం షాపుల‌కు 9 తారీఖు నుంచి ద‌ర‌ఖాస్తులు

Adilabad Crime news” ఆదిలాబాద్‌లో ఘోర ప్ర‌మాదం.. ఐదుగురు మృతి

Smart Watch” త‌క్కువ‌ ధ‌ర‌లో మంచి స్మార్ట్ వాచ్ కోసం చూస్తున్నారా…? ఇది ట్ర‌యి చేయండి.. రూ.1599కే

Samsung Phones” బ్రాండెడ్ సాంసంగ్ ఫోన్ల‌పైనా భారీ త‌గ్గింపు.. గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్‌లో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *