Wine Shop” మ‌ద్యం షాపుల‌కు 9 తారీఖు నుంచి ద‌ర‌ఖాస్తులు

Wine Shop Tenders” మ‌ద్యం షాపుల‌కు ఆంధ్రప్రదేశ్‌లో నూత‌న మద్యం పాలసీ పక్రియ మొద‌లైంది. వీటి వివ‌రాల‌ను ఎక్సైజ్‌ కమిషనర్‌ నిశాంత్‌ కుమార్ తెలిపారు. మంగళవారం అక్టోబ‌ర్ 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు అప్లికేష‌న్లు స్వీకరించనున్నట్టు చెప్పారు. అక్టోబ‌ర్ 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాప్‌లకు లాటరీలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. మొత్తం 3,396 మద్యం దుకాణాల‌కు నోటిఫికేషన్ ఇచ్చిన‌ట్టు వివ‌రించారు. ప్రీమియర్ దుకాణాల‌కు , గీత కులస్తులకు తొంద‌ర్ల‌నో నోటిఫికేషన్ రిలీచ్ చేస్తామ‌న్నారు. దరఖాస్తు ఫీజు రూ. 2 లక్షలని తెలిపారు. దరఖాస్తులు మూడు విధానాల్లో స్వీకరించ‌నున్న‌ట్టు తెలిపారు.
ఫీజు 50 లక్షల రూపాయ‌ల నుండి 85 లక్షల రూపాయ‌ల మధ్య ఉంటుందని తెలిపారు. జనాభా ప్రాతిపదికనే ఫీజు ఉంటుందిన్నారు. ఎంఆర్‌పీ ధ‌ర కంటే ఎక్కువ రేటు అమ్మితే చర్యలు తప్పవన్నారు. పాఠ‌శాల‌లు, ఆల‌యాల‌కు వంద మీట‌ర్ల దూరంలో ఎటువంటి మద్యం దుకాణాల‌కు ప‌ర్మిష‌న్ లేదని స్ప‌ష్టం చేశారు.

 

మ‌రెన్నో ఇంట్ర‌స్టింగ్ క‌థ‌నాల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి. https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00

Wine Shop” మ‌ద్యం షాపుల‌కు 9 తారీఖు నుంచి ద‌ర‌ఖాస్తులు

Thailand” అయ్యో పాపం.. స్కూల్ బస్సులో మంటలు.. 25 మంది విద్యార్థుల మృతి..

Smart Watch” త‌క్కువ‌ ధ‌ర‌లో మంచి స్మార్ట్ వాచ్ కోసం చూస్తున్నారా…? ఇది ట్ర‌యి చేయండి.. రూ.1599కే

Electric Buses” హైద‌రాబాద్ త‌ర్వాత క‌రీంన‌గ‌ర్‌లోనే.. ఎల‌క్ట్రిక్ బ‌స్సులు విశేషాలివే..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *