Birds Viral Video” దోమ‌ల గుంపు అనుకున్నారా.. కాదు.. ప‌క్షుల డ్యాన్స్ .. వీడియో వైర‌ల్

Birds Viral Video

Birds Viral Video” నెట్టింట ఎన్నో వీడియోలు వైరల్‌గా మారుతుంటాయి. కొన్ని మ‌న‌స్సును ఆహ్లాద‌ప‌రుస్తుంటాయి. మ‌రికొన్ని ఆలోచింప చేస్తాయి. ప్ర‌కృతి కూడా అప్పుడ‌ప్పుడు స‌ర‌దాగా క‌న‌బ‌డుతోంది. ఒక్కో ర‌కం ప‌క్షులు ఒక్కో ర‌కంగా త‌మ క‌ల‌ను ప్ర‌ద‌ర్శిస్తాయి. కానీ ఈ వీడియోలో వంద‌లాది ప‌క్షులు ఓ చోట చేరి నృత్యం చేశాయి. అవును కొన్ని ప‌క్షులు ఒకే చోట వివిధ ఆకృతుల్లో అటు ఇటు తిరిగాయి. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఈ వీడియోను Figen ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. మీరు చూసేయండి మ‌రి.

మ‌రెన్నో వైర‌ల్ వీడియోల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.. https://chat.whatsapp.com/CMSneKgVjfOGLgrZvkzfr1

 

ఇవి కూడా చ‌ద‌వండి

Mangalore” ఫుట్ పాత్ ఐదుగురు అమ్మాయిలు.. వారిపైకి దూసుకెళ్లిన కారు.. వీడియో

Dinner Set” ఆరుగురికి స‌రిపోయే డిన్న‌ర్ సెట్‌.. 35 పీసులు… రూ. 1499 కే

Viral Video” డేగ వ‌చ్చే పిల్లాడిని ఎత్తుకెళ్లే.. వీడియో వైర‌ల్

Smart Watch” త‌క్కువ‌ ధ‌ర‌లో మంచి స్మార్ట్ వాచ్ కోసం చూస్తున్నారా…? ఇది ట్ర‌యి చేయండి.. రూ.1599కే

 

Mixer Grinder” ప్రెస్టీజ్ మిక్స‌ర్ గ్రైండ‌ర్ల‌పై 59 శాతం త‌గ్గింపు… ఇదే మంచి తరుణం.ఇదే మంచి తరుణం. ఇదే మంచి తరుణం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *