viral Video” చేతులు వ‌దిలి బైక్ పై యువ‌తి స్టంట్స్.. వీడియో వైర‌ల్

viral Video

viral Video” సోష‌ల్ మీడియాలో ఫేమ‌స్ అయ్యేందుకు ఇప్పటి యువ‌త ప్రాణాల‌ను ఫ‌ణంగా పెడుతున్నారు. సినిమాల్లో చేసిన మాదిరి స్టంట్స్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తు జీవితాల మీదికి తెచ్చుకుంటున్నారు. సినిమాల్లో నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చేస్తారు. కానీ నిజ‌జీవితంలో చేసేవి ప్రాణాల‌కే ప్ర‌మాద‌క‌రంగా మారుతాయి.. ఇటువంటి వీడియోనో వైర‌ల్ అవుతున్న‌ది. పూణేకు చెందిన ఓ యువ‌తి చేతులు వ‌దిలిసే ఒక‌ప‌క్క కూర్చొని బైక్ న‌డుపుతున్న‌ది. రీల్స్ కోస‌మే ఈ స్టంట్ చేసిన‌ట్టు తెలుస్తున్న‌ది. ఈమె ఫేమ‌స్ యూట్యూబ‌ర్ కూడా. యూట్యూబ్‌లో ఈమెకు 1.6 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ఉన్నారు. అయితే ఈ వీడియో చూసిన‌వాళ్లు ఫేమ‌స్ అవ‌డం కోసం ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టొద్ద‌ని సూచిస్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి

train accident in bengal” బెంగాల్‌లో ఘోర రైలు ప్ర‌మాదం.. ప‌ల్టీలు కొట్టిన రైలు భోగీలు

highest rail bridge” ప్ర‌పంచంలోనే ఎత్త‌యిన రైల్వే వంతెన వివ‌రాలివే.. ఇదే రికార్డు

Viral Video” పది మందిలో పాము చావదు.. ఉదాహ‌ర‌ణ‌ ఇదేనేమో..! ఏమంటారు..? వీడియో వైర‌ల్

Hanmakonda Viral news” 5 గంట‌లుగా చెరువులో శ‌వం ఉంద‌ని పోలీసుల‌కు ఫోన్.. బ‌య‌ట‌కు తీసేందుకు చేతిని ప‌ట్టుకోగానే షాక్

Viral Video” ప‌ది ప‌రీక్ష‌లు ప‌దిసార్లు రాసి పాస‌య్యాడు.. బ్యాండ్ మేళంతో ఊరేగింపు.. వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *