Viral Video” క‌రెంట్ షాక్ కొడుతుందా… ఏనుగు తెలివి వేరే లెవ‌ల్‌… వీడియో వైర‌ల్

Elephant Viral Video

Viral Video” మ‌న‌కు ఏదైనా క‌రెంటు తీగ క‌నిపిస్తే ప‌ట్టుకోవ‌డానికి భ‌య‌ప‌డుతాం. ఒక‌వేళ త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితి అయితే మెల్ల‌గా తాకుతూ టెస్ట్ చేస్తాం. కానీ జంతువులు తీగ‌ల‌ను గ‌మనించ‌కుండా వెళ్లి వాటిని తాకుతాయి.. క‌రెంటు షాక్ వ‌ల్ల వాటి ప్రాణాలు కోల్పోతాయి.. ఇక్క‌డో ఏనుగు తీగ‌ల‌ను ప‌దే ప‌దే ప‌రీక్షించింది ఈ వీడియోలో ఒక ఏనుగు అడ‌వి నుంచి బ‌య‌ట‌కు మ‌రో ప‌క్క‌కు వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. మ‌ధ్య‌లో రోడ్డు ఉండ‌డం. ఆ రోడ్డు ప‌క్క‌న తీగ‌లు అమ‌ర్చి ఉంటాయి. ఆ తీగ‌ల వద్ద‌కు వ‌చ్చిన ఏనుగు వాటిని జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తుంది. ముంద‌టి కాళ్ల‌తో మెల్లిగా తీగ‌ల‌ను తాకుతుంది. అలా రెండు మూడు సార్లు చేసాక దానికి న‌మ్మ‌కం క‌లుగుతుంది. తీగ‌ల క‌లిపి ఉంచే స్థంభాన్ని విర‌గొట్టి రోడ్డు దాటుత‌ది. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. దీనిని Science girl వారు ఎక్స్‌లో పోస్టు చేశారు. దీనికి Elephant carefully tests electric fence before removing it ( ఏనుగు దానిని తొలగించే ముందు విద్యుత్ కంచెను జాగ్రత్తగా పరీక్షిస్తుంది ) క్యాప్స‌న్ రాశారు.

ఇవి కూడా చ‌ద‌వండి

Medaram Sammakka స‌మ్మ‌క్క తల్లి పూజారి సిద్దబోయిన దశరథం మృతి

Two Guarantee” మ‌రో రెండు గ్యారెంటీల‌కు శ్రీ‌కారం..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *